Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » Namitha: కరోనా బాధితుల కోసం ఫోన్ నెంబర్ ఇచ్చిన నమిత.. వీడియో వైరల్..!

Namitha: కరోనా బాధితుల కోసం ఫోన్ నెంబర్ ఇచ్చిన నమిత.. వీడియో వైరల్..!

  • May 13, 2021 / 03:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Namitha: కరోనా బాధితుల కోసం ఫోన్ నెంబర్ ఇచ్చిన నమిత.. వీడియో వైరల్..!

కరోనా ఇప్పుడు రూపం మార్చుకుని మళ్ళీ విజృంభిస్తుంది. గతేడాది కంటే కూడా దీని ఉధృతి అధికంగా ఉంటుంది. రోజుకు 3 లక్షల నుండీ 4 లక్షల వరకూ కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా వేలల్లో ఉంటుంది. హాస్పిటల్ లో బెడ్లు ఖాళీగా లేక ఎంతో మంది అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్లో కొంతమంది సెలబ్రిటీలు కోవిడ్ బాధితుల కోసం తమ వంతు సాయం చేస్తున్నారు. ఈ విషయంలో సోనూ సూద్ ముందున్నాడు.

అటు తరువాత ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీలు కూడా విరాళాలు అందిస్తున్న సందర్భాలను మనం చూస్తూనే వస్తున్నాం. ఈ క్రమంలో హీరోయిన్ నమిత కూడా ముందుకు వచ్చి జనాలకు ఉపయోగపడే సమాచారాన్ని చేరవేస్తుంది. ఇందులో భాగంగా ఓ ఫోన్ నెంబర్ ను కూడా షేర్ చేసింది. ఆమె తన సోషల్ మీడియాలో ఓ వీడియోని పోస్ట్ చేసింది. దాని ద్వారా ఈమె మాట్లాడుతూ.. ‘హలో.. మీరు కోవిడ్ లక్షణాలతో ఆందోళన చెందుతున్నారా? అయితే కంగారు పడకండి.

మీరు ఇంట్లోనే ఉంటూ డాక్టర్‌ను సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఎలా అంటారా? అక్కడికే వస్తున్నా.. భారతీయ యువ మోర్చా హెల్ప్ లైన్ నెంబర్ అయిన 080 68173286 కు కాల్ చేసి మీరు దేని వలన ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని వారికి చెప్పండి. దాంతో వాళ్ళు మీకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు” అంటూ నమిత చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Namita Vankawala Chowdhary (@namita.official)

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Namitha
  • #Actress Namitha
  • #Namitha
  • #Sonu Sood

Also Read

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

DC: ‘డిసి’ టీమ్‌ మళ్లీ కలుస్తోందట.. ఈసారి ఏం ప్రయోగం చేస్తారో?

Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

trending news

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

5 hours ago
Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

5 hours ago
DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

9 hours ago
Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

10 hours ago
Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

17 hours ago

latest news

Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

15 hours ago
Wamiqa Gabbi: టాలీవుడ్‌ రీఎంట్రీలో రెండో సినిమా పట్టేసిన వామికా.. రెండూ పాన్‌ ఇండియానే

16 hours ago
DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

20 hours ago
Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version