Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » షాక్‌ తిన్న ‘ఇస్మార్ట్‌’ భామ.. వీడియో వైరల్

షాక్‌ తిన్న ‘ఇస్మార్ట్‌’ భామ.. వీడియో వైరల్

  • December 20, 2020 / 05:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

షాక్‌ తిన్న ‘ఇస్మార్ట్‌’ భామ.. వీడియో వైరల్

అభిమాన నటి ప్రేక్షకుల మధ్యకు వెళ్తే ఏమవుతుంది… చూసి మురిసిపోతారు. ‘భలే ఉందిరా.. సినిమాలో కంటే బయటే బాగుందిరా’, ‘సినిమాలో ఉన్నంత అందం బయట లేదురా’, ‘అచ్చం బొమ్మలా ఉందిరా’ అంటూ తెగ మెచ్చేసుకుంటారు. వీళ్లు ఒకటైపు. వీళ్లు మరో టైప్‌ కూడా ఉన్నారు. వాళ్లు తమ వీరాభిమానంతో భయపెడతారు. అందుకే వారి అభిమానాన్ని వీరాభిమానం అనేకంటే వెర్రి అభిమానం అనడం బెటర్‌. అలాంటి అభిమానం తాజాగా ‘ఇస్మార్ట్‌ భామ’ నిధి అగర్వాల్‌కు ఎదురైంది. సినిమా షూటింగ్‌ కోసం రాజమహేంద్రవరం వెళ్లిన అమ్మడుని కొంతమంది అభిమానులు భయపెట్టేశారు.

అశోక్‌ గల్లా కథానాయకుడిగా పరిచయవుతున్న కొత్త సినిమాలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ రాజమహేంద్రవరంలో జరిగింది. ఆ షెడ్యూల్‌లో కథానాయిక నిధి అగర్వాల్‌ కూడా పాల్గొంది. అభిమాన నటి తమ ప్రాంతానికి వచ్చిందని తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో షూటింగ్‌ స్పాట్‌కి వచ్చేశారు. అంతేనా ఆమెను చుట్టిముట్టేశారు. నిధి అగర్వాల్‌ ఫొటోలు తీయడానికి కొందరు, ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఇంకొందరు కారు చుట్టూ మూగిపోయారు.

‘నిధి మేడమ్‌.. నిధి మేడమ్‌…’ అంటూ కేకలు వేశారు. దీంతో నిధి అగర్వాల్‌ అభిమానులకు నవ్వుతూ అభివాదం చేశారు. అయితే అభిమాను తాకిడి ఆగకపోవడంతో కాస్త కంగారు పడ్డారు. వేగంగా కారులోకి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. అయితే అభిమానులు అక్కడితో అగకుండా… ఆమె వెంటే పరుగులు పెట్టారు. అయితే బౌన్సర్లు స్పందించి వెంటనే ఆమెను కారులోకి పంపించేశారు. అయితే, ఎంతసేపైనా అభిమానులు అక్కడే ఉండడంతో ఆమె వాహనం నుంచి బయటకు వచ్చి అందరికీ హాయ్‌ చెప్పి వెళ్లిపోయారు. ఇప్పుడా ఆ వీడియో వైరల్‌గా మారింది.

View this post on Instagram

A post shared by Filmy Focus (@filmyfocus)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nidhhi Agerwal
  • #Actress Nidhhi Agerwal
  • #nidhhi
  • #Nidhhi Agerwal

Also Read

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Nidhhi Agerwal: నచ్చినోడు దొరకడం లేదు.. సౌత్‌ అబ్బాయి అయితే బెటర్‌: హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

21 hours ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

21 hours ago
Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

4 mins ago
Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

19 hours ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

20 hours ago
Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

21 hours ago
Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version