Poonam Bajwa: పూనమ్ బాజ్వా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు..!

పూనమ్ బాజ్వా అందరికీ గుర్తుండే ఉంటుంది. నవదీప్ హీరోగా రూపొందిన ‘మొదటి సినిమా’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముంబై బ్యూటీ. ఆ చిత్రంలో ఈమెను చూస్తే తెలుగుతనం ఉట్టి పడుతున్నట్టు కనిపించింది. ఆకట్టుకునే రూపం. ‘మొదటి సినిమా’ తో పూనమ్ కి మంచి పేరే లభించింది. అటు తర్వాత ‘ప్రేమంటే ఇంతే’ ‘బాస్’ ‘పరుగు’ వంటి సినిమాల్లో నటించింది కానీ అవి ఫుల్ లెంగ్త్ హీరోయిన్ రోల్స్ కాదు.

కాస్త పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చాయి కదా అని ఈమె తన పాత్రలు ఎలా ఉన్నాయో చేసుకోకుండా వాటికి ఓకే చెప్పేసి చేతులు కాల్చుకుంది. తర్వాత పరభాషా చిత్రాల్లో నటించినా అవి కూడా ఈమెకు కలిసి రాలేదు. ఇప్పుడు ఈమె స్ట్రాంగ్ రీ ఎంట్రీ కోసం ప్రయత్నిస్తుంది.అందుకోసం అదే పనిగా తన ఇన్స్టా గ్రామ్ లో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :



1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus