Pragya Jaiswal: మరోసారి బికినీలో రెచ్చిపోయిన ప్రగ్యా జైస్వాల్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు.!

  • January 8, 2024 / 05:04 PM IST

టాలీవుడ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘మిర్చి లాంటి కుర్రాడు’ అనే చిన్న సినిమాలో నటించిన ఈమెకు దర్శకుడు క్రిష్ తన ‘కంచె’ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. అందులో ఈమెకు పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. ఆ సినిమా వల్ల ఈమెకు ఆఫర్లు పెరిగాయి. కానీ ఎక్కువగా గ్లామర్ రోల్స్ మాత్రమే చేయడం వల్ల ప్రగ్యాకి కలిసిరాలేదు. ఇప్పుడైతే ఈమెకు ఎక్కువ ఆఫర్లు రావడం లేదు.

‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ పడినా ఈమె కెరీర్ కు బూస్టప్ అందలేదు అనేది వాస్తవం. అందుకే తన సోషల్ మీడియా ఖాతాల్లో గ్లామర్ ఫోటోలు షేర్ చేసి హాట్ టాపిక్ గా నిలుస్తుంది. అవకాశాల కోసం మాత్రమే కాదు ఇన్స్టాగ్రామ్ ద్వారా డబ్బులు సంపాదించాలి అనేది కూడా ఈమె తాపత్రయం కావచ్చు.ఈమె (Pragya Jaiswal) లేటెస్ట్ ఫోటోల్లో బికినీలో దర్శనమిచ్చి వైరల్ అవుతుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus