Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » తన పై నెలకొన్న నెగిటివిటీ పై ప్రియా భవాని శంకర్ ఘాటు వ్యాఖ్యలు!

తన పై నెలకొన్న నెగిటివిటీ పై ప్రియా భవాని శంకర్ ఘాటు వ్యాఖ్యలు!

  • January 20, 2023 / 12:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తన పై నెలకొన్న నెగిటివిటీ పై ప్రియా భవాని శంకర్ ఘాటు వ్యాఖ్యలు!

ఓ న్యూస్ రీడర్ గా కెరీర్ ను ప్రారంభించి అటు తర్వాత బుల్లితెరపై యాంకర్ గా.. అదే సమయంలో సీరియల్ నటిగా మంచి పేరు సంపాదించుకుంది ప్రియా భవాని శంకర్. సీరియల్స్ ద్వారా సంపాదించుకున్న క్రేజ్ వల్ల ఈమెకు సినిమాల్లో కూడా అవకాశాలు లభించాయి.మెల్లగా హీరోయిన్ గా కూడా మారింది. ఈమె ఎదుగుదల చాలా మందికి స్ఫూర్తిదాయకం అని చెప్పడంలో అతిశయోక్తి అనిపించుకోదు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె..

ప్యాషన్ తో కాకుండా డబ్బు సంపాదించడానికే సినిమాల్లోకి వచ్చినట్టు కామెంట్స్ చేసింది. ‘సీరియల్స్ లో కంటే సినిమాల్లో ఎక్కువ డబ్బులు ఇస్తారు కాబట్టి… సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినట్టు’ ఈమె మొహమాటం లేకుండా చెప్పేసింది. కానీ ఈమె కామెంట్లను తప్పుబడుతూ.. కొందరు నెగిటివ్ గా ఈ విషయాన్ని స్ప్రెడ్ చేశారు. దీంతో ఆమె పై ట్రోలింగ్ మొదలవడంతో వెంటనే రియాక్ట్ అయ్యింది. “ఎక్కువ డబ్బు సంపాదించడానికి వచ్చాను అని చెప్పడంలో తప్పేముంది?

అందరూ డబ్బు కోసమే కదా ఏ పనైనా చేస్తున్నారు. ఏ మీరు కూడా డబ్బు కోసమే కదా నా గురించి కూడా నెగిటివ్ గా రాసింది. నేనూ అంతే. ఎందుకని యాక్టర్స్ డబ్బు గురించి మాట్లాడితే తక్కువ చేసి మాట్లాడుతున్నారు. నేను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నా పని ఏదో నేను చేసుకుంటున్నాను. కానీ.. పేరుమోసిన సంస్థలు కూడా నా గురించి ఇలా నెగిటివ్ గా రాయడం విచారకరం” అంటూ ఈమె ఓ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈమె పోస్ట్ వైరల్ అవుతుంది. ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ‘కళ్యాణం కమనీయం’ చిత్రంతో ఈమె టాలీవుడ్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

https://t.co/1qM68L8xBc pic.twitter.com/3Xu6wNvnQd

— Priya BhavaniShankar (@priya_Bshankar) January 19, 2023

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Priya Bhavani Shankar
  • #Actress Priya Bhavani Shankar
  • #Priya Bhavani Shankar

Also Read

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

related news

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

trending news

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

6 hours ago
Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

7 hours ago
Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

7 hours ago
Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

9 hours ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

11 hours ago

latest news

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

10 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

11 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

15 hours ago
Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version