Priya Vadlamani: ప్రైవేట్ పార్ట్ పై టాటూ చూపిస్తూ ప్రియా వడ్లమాని గ్లామర్ షో.. వైరల్ అవుతున్న ఫోటోలు

  • July 17, 2023 / 06:27 PM IST

‘హుషారు’ లో ‘ఉండిపోరాదే..’ అనే రొమాంటిక్ సాంగ్ ను అంత ఈజీగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ ఒక్క పాటతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ అయిపోయింది ప్రియా వడ్లమాని..! అయితే హుషారు ఈమెకు మొదటి సినిమా కాదు. అంతకు ముందు కూడా ఈమె ‘ప్రేమకు రెయిన్ చెక్’ ‘శుభలేఖలు’ వంటి చిత్రాల్లో కూడా నటించింది. అయితే పేరు తెచ్చిపెట్టిన సినిమా మాత్రం ‘హుషారు’. ఆ తర్వాత ‘ఆవిరి’, ‘కాలేజ్ కుమార్’ అనే చిత్రాల్లో కూడా నటించింది కానీ అవి సక్సెస్ కాలేదు.

2022 చివర్లో వచ్చిన ‘ముఖచిత్రం’ అనే మూవీలో రెండు విభిన్నమైన షేడ్స్ కలిగిన పాత్రలో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఓ పాత్రలో సిగరెట్లు కాలుస్తూ, అందాలు ఆరబోస్తూ చాలా బోల్డ్ గా నటించగా.. మరో పాత్రలో బ్రాహ్మణ యువతిగా చాలా పద్దతిగా చీరకట్టులో కనిపించి ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా.. ఈమె (Priya Vadlamani) లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు కొన్ని వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus