Priya Vadlamani: ప్రియా వడ్లమాని నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

  • May 4, 2023 / 12:19 PM IST

2018 లో చివర్లో వచ్చిన ‘హుషారు’ సినిమాలో ‘ఉండిపోరాదే..’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ పాట మార్మోగింది. ఈ పాటలో అందాలు ఆరబోసింది ప్రియా వడ్లమానినే..! అయితే హుషారు ఈమెకు మొదటి సినిమా కాదు. అంతకు ముందు కూడా ఈమె ‘ప్రేమకు రెయిన్ చెక్’ ‘శుభలేఖలు’ వంటి చిత్రాల్లో కూడా నటించింది. అయితే పేరు తెచ్చిపెట్టిన సినిమా మాత్రం ‘హుషారు’.

ఆ తర్వాత ‘ఆవిరి’, ‘కాలేజ్ కుమార్’ అనే చిత్రాల్లో కూడా (Priya Vadlamani) ఈమె నటించింది కానీ అవి ఫ్లాప్ అయ్యాయి. గతేడాది చివర్లో వచ్చిన ‘ముఖచిత్రం’ అనే మూవీలో రెండు విభిన్నమైన షేడ్స్ కలిగిన పాత్రలో చాలా బాగా నటించింది. ఇదిలా ఉండగా ప్రియా వడ్లమాని.. సోషల్ మీడియాలో వడ్డించే అందాలు మామూలుగా ఉండవు. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు చూస్తే ఈ విషయం మీకే అర్ధమవుతుంది. ఆమె గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :



ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus