Priyanka Raman: ‘క్రాక్’ ఫేమ్ ప్రియాంక రామన్ యమ గ్లామరస్ ఫోటోలు వైరల్..!

ఓ మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన ప్రియాంక రామన్ అందరికీ సుపరిచితమే. ‘క్రాక్’ తో నటిగా మారింది. ఆ మూవీ సూపర్ సక్సెస్ అవ్వడంతో ఈమెకు అవకాశాలు క్యూ కడతాయి ఆశపడింది. కానీ అలాంటిదేమి జరగలేదు. ఎందుకంటే అందులో ఈమె పాత్ర చాలా అంటే చాలా చిన్నది. సినిమా ప్రారంభంలో 50 రూపాయల విలన్ కు జోడీగా నటించింది ఈ బ్యూటీ. ఆ పాత్ర ఎంతో సేపు ఉండదు. ఆ తర్వాత ఆది సాయి కుమార్ నటించిన ‘అతిథి దేవో భవ’ సినిమాలో నటించింది కానీ అది ఫ్లాప్ అయ్యింది.

అయితే ‘క్రాక్2’ కూడా ఉండబోతుందని ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు . ఆ సినిమా కథ ఆ 50 రూపాయల విలన్ చుట్టూ తిరుగుతుంది అనే హింట్ కూడా ఇచ్చారు. కాబట్టి ప్రియాంక రామన్  పాత్ర ఆ సినిమాలో తప్పకుండా ఉండే అవకాశం ఉంది. ఆ సినిమా పై ఆశలతోనే ఈ బ్యూటీ (Priyanka Raman) సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తుంది. ఈమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :



రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus