రచ్చ లేపుతున్న రాయ్ లక్ష్మీ.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు.

రాయ్ లక్ష్మీ.. ఈ పేరు చెప్పగానే మగజాతి అంతా ‘రత్తాలు రత్తాలు’ అని పాడుతుంటారు.. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో సినిమాలు చేసిన ఈ పాన్ ఇండియా యాక్ట్రెస్‌ పరువాలకి కుర్రాళ్లంతా ఫుల్ ఫిదా అయిపోయారు..గ్లామర్‌తో కూడా టాలెంట్ కూడా ఉండడం అనేది అమ్మడికున్న ఎక్స్‌ట్రా క్వాలిఫికేషన్ అని చెప్పాలి.. లేడీ ఒరియంటెడ్ సినిమాలే కాకుండా ‘సిండ్రెల్లా’ వంటి థ్రిల్లర్ ఫిలింస్‌తోనూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ప్రస్తుతం తమిళ్, కన్నడలోనూ యాక్ట్ చేస్తోంది.

కాకపోతే తెలుగులో ఐటెం సాంగ్స్‌తో వచ్చిన గుర్తింపు నటిగా మాత్రం రాలేదు.. అమ్మడు ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా యాక్టివ్.. ఎప్పటికప్పుడు మతిపోయేలా లేటెస్ట్ పిక్స్, వీడియోలు వదులుతుంటుంది.. ఇప్పుడు కొన్ని అందాల బాణాలు వదిలి యూత్ పోరగాళ్లకి సాలిడ్ గ్లామర్ ట్రీట్ ఇచ్చింది..

బాత్ టబ్‌లో ఫోటోలకు ఫోజులిచ్చి రచ్చ లేపుతుంది.. ఆ అందాల అరాచకం చూసిన వాళ్లంతా గుటకలు మింగుతున్నారు.. రాయ్ లక్ష్మీని ఏకంగా 6.7 మిలియన్ల మంది ఫాలో చేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus