Raashi Khanna: సోషల్ మీడియాకి హీటేక్కిస్తున్న రాశీ ఖన్నా… వైరల్ అవుతున్న ఫోటోలు..!!
- April 12, 2024 / 09:18 PM ISTByFilmy Focus
రాశీ ఖన్నా (Raashi Khanna) … తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ‘మనం’ (Manam) తో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ తర్వాత ‘ఊహలు గుసగుసలాడే’ (Oohalu Gusagusalade) చిత్రంతో హీరోయిన్ గా మారింది. తన క్యూట్ లుక్స్, ఎక్స్ప్రెషన్స్ తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. ఈమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 10 ఏళ్ళు పూర్తి కావస్తోంది. దక్షిణాదితోపాటు, బాలీవుడ్‌లోనూ సినిమాలు చేసి సినీప్రియుల్ని మెప్పించింది రాశీ ఖన్నా. ఇటీవలే ఆమె చేసిన హిందీ సినిమాలో ‘యోధ’ విడుదలై విజయాన్ని అందుకుంది.
ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో కూడా రాశీ ఖన్నా చాలా యాక్టివ్ గా ఉంటుంది అనే సంగతి తెలిసిందే. రాశీ షూటింగులతో ఎంత బిజీగా ఉన్నా సరే లేటెస్ట్ ఫోటోషూట్స్, వీడియోలతో హంగామా చేస్తుంటుంది. ఈ అమ్మడు రీసెంట్‌గా షేర్ చేసిన ఫోటో షూట్లో రెచ్చిపోయి ఫోజులు ఇచ్చింది. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
మరిన్ని సినిమా వార్తలు.View this post on Instagram















