Rambha: నటి రంభ ఎలా మారిపోయిందో చూశారా!.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

సోషల్ మీడియా కారణంగా ఒకప్పటి నటీనటుల గురించిన వివరాలు తెలుస్తున్నాయి.. సీనియర్ యాక్ట్రెస్ రంభ గుర్తుందా?.. అంత త్వరగా మర్చిపోయే హీరోయిన్ కాదామె.. 90’s, 2000 టైంలో వెండితెర మీద ఓ ఊపు ఊపింది.. ఆమె అసలు పేరు విజయ లక్ష్మీ.. రంభ గ్లామర్‌కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది.. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, బెంగాళీ, భోజ్‌పురి వంటి భాషల్లో టాప్ హీరోయిన్‌గా స్టార్ డమ్ అనుభవించింది..

కథానాయికగా అవకాశాలు తగ్గుతున్న సమయంలో ‘మృగరాజు’, ‘నాగ’, ‘దేశముదురు’, ‘యమదొంగ’ వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి అలరించింది.. టెలివిజన్‌ షోలలోనూ మెరిసిన రంభ.. సినిమాలు చేసి 10 ఏళ్లకు పైగానే అయ్యింది.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్, నెటిజన్లకు టచ్‌లో ఉంటుంది.. బిజినెస్ మెన్ ఇంద్ర కుమార్‌ని పెళ్లి చేసుకుని ఒక బాబు, ఇద్దరు పాపలకు తల్లి అయ్యింది.. టొరెంటోలో సెటిలయ్యారు..

కొద్ది కాలం క్రితం విబేధాల కారణంగా విడాకుల కోసం కోర్టు మెట్లెక్కారు కానీ తర్వాత కలిసిపోయారు.. రంభ పిక్స్ చూసిన వాళ్లు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది అంటున్నారు.. ‘‘మీతోటి హీరోయిన్లు చాలామంది రీ ఎంట్రీ ఇస్తున్నారు.. మీరు కూడా మళ్లీ సినిమాల్లో నటించొచ్చు కదా’’ అని కామెంట్స్ చేస్తున్నారు..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus