Ramya Krishnan: రమ్యకృష్ణ టాలెంట్ కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్.!

టాలివుడ్ సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది.. ఇప్పటికి అదే క్రేజ్ తో వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది.. ఎంత వయస్సు పెరిగినా కూడా అందం తింటుందేమో ఇంకా అందంగా మారుతుంది.. ఎటువంటి రూమర్స్ లేని రమ్యకృష్ణ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ఏ హీరోయిన్ కు లేని టాలెంట్ ఉందట.. ఇన్నాళ్లకు ఆ టాలెంట్ గురించి నిజం తెలియడంతో అందరు షాక్ అవుతున్నారు..

ఎన్నో సినిమాలు చేసి అంతకుమించి అవార్డులు, రివార్డులు కూడా దక్కించుకున్న రమ్యకృష్ణ కొంతమంది స్టార్ హీరోయిన్ లకి డబ్బింగ్ కూడా చెప్పిందట. ఆమె భర్త ప్రముఖ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం అనే చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ కూడా ప్రతి ఇండిపెండెన్స్ డే కి ఈ సినిమాను తప్పకుండా టీవీలలో వేస్తూ ఉంటారు. ఇక ఈ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే హీరో శ్రీకాంత్ ప్రేయసి సోనాలి బింద్రే పాత్రకి డబ్బింగ్ చెప్పిందట..

నమ్మలేకున్నారు కదా.. మీరు విన్నది నిజమే.. డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం అనే చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ కూడా ప్రతి ఇండిపెండెన్స్ డే కి ఈ సినిమాను తప్పకుండా టీవీలలో వేస్తూ ఉంటారు.. ఈ సినిమాలో శ్రీకాంత్ కు జంటగా సోనాలి బింద్రే నటించింది..

ఆ పాత్రకు రమ్య (Ramya Krishnan) డబ్బింగ్ చెప్పిందట.. తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకునే అలవాటు కూడా లేని రమ్యకృష్ణతో ఈ సినిమాలో డబ్బింగ్ చెప్పించారట కృష్ణవంశీ.. రమ్యకృష్ణ లో ఉన్న ఈ టాలెంట్ కు ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.. ప్రస్తుతం తన ఏజ్ కు తగ్గ పాత్రలు చేస్తూ దూసుకుపోతుంది..

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus