Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Actress: ఆ నటి సూసైడ్ చేసుకోలేదా..? షాక్ ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్!

Actress: ఆ నటి సూసైడ్ చేసుకోలేదా..? షాక్ ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్!

  • April 6, 2023 / 11:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress: ఆ నటి సూసైడ్ చేసుకోలేదా..? షాక్ ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్!

సినీ పరిశ్రమని వరుస విషాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఇందులో కొంతమంది వయసు సంబంధిత సమస్యలతోనూ, అనారోగ్యాలతోనూ మరణిస్తుంటే.. మరికొంతమంది మాత్రం డిప్రెషన్ కు లోనయ్యి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇటీవల ఇలాంటి సంఘటన ఒకటి జరిగిన సంగతి తెలిసిందే. ప్రముఖ ప్రముఖ భోజ్ పురి నటి ఆకాంక్ష దుబే మార్చ్ 26న ఓ హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచింది. ఈ ఘటన అందరినీ కలచివేసింది.దీంతో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదిలా ఉండగా.. తాజాగా ఆకాంక్ష దుబే పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు రాగా అందులో కొన్ని సంచలన విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది. భోజ్ పురి నటీనటులందరికీ ఈ విషయాలు షాక్ కు గురిచేస్తున్నట్టు సమాచారం. ఆకాంక్ష దుబే  ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాసిలో ఉన్న ఓ హూటల్ గదిలో మరణించింది.అంతకు ముందు ఆమె ఓ వీడియో సాంగ్ ను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సాంగ్ లో ఆమె భోజ్ పురి సూపర్ స్టార్ పవన్ సింగ్ తో కలిసి ఆమె డాన్స్ చేసినట్టు ఉంది.

ఆకాంక్ష మరణించినట్టు పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసి ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి పంపించడం జరిగింది. ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం.. ఆకాంక్ష కడుపులో 20 మిల్లీ లీటర్ల గుర్తు తెలియని లిక్విడ్ ఉన్నట్టు తెలిసింది. అలాగే ఆమె  మణికట్టుపై కూడా గాయాలు ఉన్నాయట. దీంతో ఆకాంక్ష దుబే మృతి వెనుక చాలా మిస్టరీ ఉందని పోలీసులు భావిస్తున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Akanksha Dubey
  • #Akanksha
  • #Akanksha Dubey

Also Read

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

related news

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Radhika: ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

Radhika: ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

trending news

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

15 mins ago
Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

44 mins ago
3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

57 mins ago
Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

3 hours ago
Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

5 hours ago

latest news

KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

6 hours ago
Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

7 hours ago
Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version