Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Roja: సినిమాల్లోకి రోజా రీఎంట్రీ అంటూ ప్రచారం.. ఆ ఇండస్ట్రీని టార్గెట్ చేశారా?

Roja: సినిమాల్లోకి రోజా రీఎంట్రీ అంటూ ప్రచారం.. ఆ ఇండస్ట్రీని టార్గెట్ చేశారా?

  • June 19, 2024 / 12:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Roja: సినిమాల్లోకి రోజా రీఎంట్రీ అంటూ ప్రచారం.. ఆ ఇండస్ట్రీని టార్గెట్ చేశారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా రోజాకు (Roja) ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎంతోమంది స్టార్ హీరోలకు జోడీగా నటించి రోజా విజయాలను సొంతం చేసుకున్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రోజా 2014, 2019 ఎన్నికల్లో నగరి వైసీపీ ఎమ్మెల్యేగా గెలవగా 2024 ఎన్నికల్లో మాత్రం ఆమె ఆశించిన ఫలితాలు రాలేదనే సంగతి తెలిసిందే. నగరిలో రోజా కచ్చితంగా ఓడిపోతారని ఫలితాలు వెలువడక ముందే ప్రచారం జరిగింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆ ప్రచారమే నిజమని తేలింది.

సొంత పార్టీ నేతలు సైతం వ్యతిరేకంగా పని చేయడం రోజా పొలిటికల్ కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపింది. మంత్రి పదవి వచ్చిన తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన రోజా ఎన్నికల్లో ఓడిపోవడంతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. అయితే కోలీవుడ్ ఇండస్ట్రీపై ఈ నటి ఫోకస్ పెట్టారని సమాచారం అందుతోంది. మెగా ఫ్యామిలీ , నందమూరి హీరో బాలయ్యపై (Nandamuri Balakrishna)  రోజా గతంలో విమర్శలు చేసిన నేపథ్యంలో ఆ హీరోల సినిమాలలో రోజాకు ఛాన్స్ దక్కకపోవచ్చు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అరుదైన సమస్య వల్ల వినికిడి కోల్పోయిన స్టార్ సింగర్.. ఏం జరిగిందంటే?
  • 2 నిఖిల్ చేసిన పనిని మెచ్చుకుంటున్న నెటిజన్లు.. ఫాస్ట్ గా స్పందించాడుగా!
  • 3 బాబోయ్‌ ‘పుష్ప’రాజ్‌కి ఈ ట్రోల్సేంటి? బన్నీ చూస్తే ఏమంటాడో?

అందువల్ల రోజా కోలీవుడ్ ఇండస్ట్రీపై దృష్టి పెట్టారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు జబర్దస్త్ షోలో జడ్జిగా రోజా రీఎంట్రీ ఇస్తారనే వార్తలు సైతం ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం. వైరల్ అవుతున్న వార్తల గురించి రోజా నుంచి క్లారిటీ వస్తే అన్ని ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. రోజా పార్టీ మారతారని సైతం సోషల్ మీడియా వేదికగా వార్తలు వినిపిస్తున్నాయి.

వైసీపీ ఫైర్ బ్రాండ్ గా పేరును సొంతం చేసుకున్న రోజా ఈ మధ్య కాలంలో మీడియాకు మాత్రం దూరంగా ఉన్నారు. రోజా కెరీర్ పరంగా ఎదగాలని విమర్శలకు, వివాదాలకు దూరంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. సరైన ప్రాజెక్ట్ లతో రీఎంట్రీ ఇస్తే రోజా సినీ కెరీర్ పరంగా బిజీ అయ్యే ఛాన్స్ ఉంది.

https://www.youtube.com/watch?v=d_qU7Fk3-L0

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Extra Jabardasth
  • #Roja

Also Read

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

related news

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

trending news

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

43 mins ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 hour ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

2 hours ago
Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

2 hours ago
Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

6 hours ago

latest news

Anil –  Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

3 hours ago
Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

1 day ago
Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version