Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Allu Arjun: బాబోయ్‌ ‘పుష్ప’రాజ్‌కి ఈ ట్రోల్సేంటి? బన్నీ చూస్తే ఏమంటాడో?

Allu Arjun: బాబోయ్‌ ‘పుష్ప’రాజ్‌కి ఈ ట్రోల్సేంటి? బన్నీ చూస్తే ఏమంటాడో?

  • June 18, 2024 / 05:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: బాబోయ్‌ ‘పుష్ప’రాజ్‌కి ఈ ట్రోల్సేంటి? బన్నీ చూస్తే ఏమంటాడో?

‘పుష్ప 2’ (Pushpa 2) సినిమా రిలీజ్‌ వాయిదా పడింది. దానికి టీమ్‌ కారణం కూడా చెప్పింది. అయితే ఆ కారణం చాలా రెగ్యులర్‌. ప్రతి పెద్ద సినిమా వాయిదా పడినప్పుడు ఈ కారణమే చెబుతారు కూడా. అయితే నెటిజన్లు, మెగా ఫ్యాన్స్‌ మాత్రం వేరే కారణం చెబుతున్నారు. దానికి రీసెంట్‌గా జరిగిన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ముడిపెడుతున్నారు. ఇంకా చెప్పాలంటే అదే అసలు కారణం అని కూడా అంటున్నారు. ‘భయపడ్డావా లేక జాగ్రత్త పడ్డావా బన్నీ’ అని నేరుగా అడిగేస్తున్నారు కొందరు.

‘పుష్ప 2’ సినిమా రిలీజ్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న అల్లు అర్జున్‌ (Allu Arjun) ఫ్యాన్స్, ప్రేక్షకుల ఆశలపై నీళ్లు చల్లారు. ముందుగా చెప్పినట్లు ఆగస్టు 15న కాకుండా డిసెంబర్ 6న సినిమాను రిలీజ్ చేస్తామని అనౌన్స్‌ చేశారు. అయితే ఈ సినిమా వాయిదా పడుతుంది అని ఓ పది, పదిహేను రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ (Double Ismart)  సినిమా రిలీజ్‌ ఆ రోజునే అని చెప్పేసరికి ‘పుష్ప 2’ రాదు అని ఫిక్స్‌ అయిపోయారు. అనౌన్స్‌మెంట్‌తో క్లియర్‌ అయిపోయిది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 యక్షిణి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 కూతురిపై చరణ్ ప్రేమకు ఫిదా కావాల్సిందే.. ఏం చెప్పారంటే?
  • 3 డిప్యూటీ సీఎం పవన్ కు వదినమ్మ ఇచ్చిన బహుమతి ఖరీదెంతో తెలుసా?

ఈ నేపథ్యంలో నెటిజన్లు తమ కామెంట్ల జోరును పెంచేశారు. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)  పార్టీ ఇటీవలి ఎన్నికల్లో వంద శాతం స్ట్రయిక్‌ రేట్‌తో 21 స్థానాల్లో గెలిచింది. అంతేకాదు ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం. ఇంత జరిగినా అల్లు అర్జున్‌ నుండి పవన్‌కి సరైన శుభాకాంక్షలు లేవు అనేది అభిమానుల బాధ. దాంతోపాటు ప్రచార సమయంలో పవన్‌కు సపోర్టుగా ట్వీటేసి.. వైసీపీ కోసం నంద్యాల వెళ్లి శిల్ప రవి చంద్రకిషోర్‌కు ప్రచారం చేశారు. అప్పుడే గుర్రుగా ఉన్న ఫ్యాన్స్‌.. ఈ మధ్య మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నంద్యాల ప్రచారంతో ఇటు జనసేనకు, అటు టీడీపీకి బన్నీ దూరమయ్యాడు అని చెప్పాలి. ఈ సమయంలో సినిమా రిలీజ్‌, ప్రత్యేక అనుమతులు అంత ఈజీ కాదు. అందుకే పరస్థితి కాస్త సద్దుమణిగాక సినిమా రిలీజ్‌ చేయొచ్చని అనుకున్నారని, అందుకే డిసెంబరుకు వెళ్లారని నెటిజన్లు ఓ కథను సిద్ధం చేశారు. అయితే అసలు కారణం ఏంటి అనేది సినిమా టీమ్‌కే తెలుస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #pawan kalyan
  • #Pushpa2

Also Read

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

related news

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 hour ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

1 hour ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

2 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

3 hours ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

17 hours ago

latest news

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

21 mins ago
Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

22 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

1 day ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version