Sadaa: సిల్క్ చీరలో సదా అందాలు.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

తేజ దర్శకత్వంలో నితిన్ హీరోగా పరిచయమవుతూ చేసిన ‘జయం’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీతో సదా హీరోయిన్ గా పరిచయమైన సంగతి తెలిసిందే. మొదటి సినిమానే సూపర్ హిట్ అవ్వడంతో.. ఈమెకు ఎన్టీఆర్ తో ‘నాగ’ చిత్రంలో నటించే అవకాశం దక్కింది. అయితే ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ మిస్ చేసుకుంది. అటు తర్వాత ‘దొంగ దొంగది’ ‘మోనాలిసా’ ‘లీలా మహల్ సెంటర్’ ‘ఔనన్నా కాదన్నా’ ‘చుక్కల్లో చంద్రుడు’ ‘వీర భద్ర’ ‘క్లాస్ మేట్స్’ ‘టక్కరి’ వంటి సినిమాల్లో నటించినా ఈమె అనుకున్న స్థాయికి చేరుకోలేదు.

ఆ తర్వాత అడపా దడపా సినిమాల్లో నటించినా అవి ఫ్లాప్ అయ్యాయి. ఈమె (Sadaa) స్టోరీ సెలక్షన్ మిస్ ఫైర్ అవ్వడం కూడా దీనికి ఓ కారణమని చెప్పాలి. సదా ప్రస్తుతం బుల్లితెర పై షోలకి జడ్జిగా వ్యవహరిస్తోంది. అలాగే వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది.ఇటీవల వచ్చిన ‘అహింస’ తో రీ ఎంట్రీ ఇచ్చినా ఈమెకు కలిసొచ్చింది ఏమీ లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం తన అందాల ప్రదర్శనతో హాట్ టాపిక్ అవుతుంది. ఆమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus