Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » సూపర్ డీలక్స్ లో సూపర్బ్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన సమంత

సూపర్ డీలక్స్ లో సూపర్బ్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన సమంత

  • April 1, 2019 / 02:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సూపర్ డీలక్స్ లో సూపర్బ్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన సమంత

ఈకాలంలో బికినీ వేస్తేనో లేకపోతే ఒకట్రెండు లిప్ లాక్ సీన్స్ చేస్తేనో బాగా బోల్డ్ సీన్స్ చేసేశామని చంకలు గుద్దేసుకొంటున్నారు కొందరు కథానాయికలు. వాళ్లందరికీ “బోల్డ్ రోల్ అంటే ఇది” అని చూపించింది సమంత. ఆమె నటించిన తాజా తమిళ చిత్రం “సూపర్ డీలక్స్” గత శుక్రవారం విడుదలైంది. విజయ్ సేతుపతి, సమంత, ఫహాద్ ఫజిల్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి విశేషమైన ఆదరణ లభిస్తోంది. అన్నిటికీ మించి ఈ సినిమాలో విజయ్ సేతుపతి ట్రాన్స్ జెండర్ గా నటించడం, ఆ పాత్రకు ప్రాణం పోయడం కోసం చేసిన కొన్ని సన్నివేశాలు విశ్లేషకుల చేత సైతం క్లాప్ట్స్ కొట్టించగా.. సమంత పోషించిన “వెంబు” అనే బోల్డ్ క్యారెక్టర్ ను సమానంగా మెచ్చుకుంటున్నారు.

  • లక్ష్మీస్ ఎన్టీఆర్  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • సూర్యకాంతం రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • మెగా అభిమానులు నన్ను వాళ్ళ సొంత చెల్లెల్లా చూసుకుంటారు : నీహారిక కొణిదెల
  • ఐరా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

శారీరక సుఖం కోసం భర్తతో కాకుండా తన ఎక్స్ లవర్ ను కలిసిన వెంబు అనే అమ్మాయి ఆ పది నిమిషాల సుఖం కారణంగా ఎదుర్కొన్న ఇబ్బందులను హిలేరియస్ గా ప్రెజంట్ చేశాడు దర్శకుడు త్యాగరాజన్. ఆ పాత్రలో సమంతను తప్ప మరెవరినీ ఊహించుకోలేని విధంగా కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో అలరించింది సమంత. పెళ్ళైన తర్వాత హీరోయిన్లు నటించకూడదు అనే జింక్స్ ను బ్రేక్ చేసిన సమంత.. ఫ్యామిలీ సపోర్ట్ తో ఈ తరహా బోల్డ్ రోల్స్ చేస్తూ తన ఫ్యాన్ బేస్ ను రోజురోజుకూ పెంచుకుంటూ వెళ్తోంది. ఆమె నటించిన “మజిలీ” ఈవారం విడుదలవుతోంది. ఈ సినిమా కూడా హిట్ అయ్యిందంటే.. సమంత క్రేజ్ కి ఇప్పుడప్పుడే వేరే హీరోయిన్లు పోటీ ఇవ్వలేరు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Akkineni Samantha
  • #Fahad Fazil
  • #Ramaykrishna
  • #Samantha

Also Read

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

related news

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

2 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

2 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

4 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

4 hours ago
The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

13 hours ago

latest news

Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

32 mins ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

1 hour ago
Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

17 hours ago
Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

18 hours ago
Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version