Samyuktha Hegde: మ్యాగ్జిమమ్ అందాలు ఆరబోస్తున్న నిఖిల్ బ్యూటీ.. వైరల్ అవుతున్న సంయుక్తా హెగ్డే లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు!

సంయుక్తా హెగ్డే.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. నిఖిల్ హీరోగా శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ‘కిరాక్ పార్టీ’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో సత్య పాత్రలో నటించి మెప్పించింది. అయితే సినిమా పెద్దగా ఆడకపోవడం వల్ల ఈమె టాలీవుడ్లో కనిపించలేదు. ప్రస్తుతం కన్నడ, తమిళ భాషల్లో తెరకెక్కే సినిమాల్లో వరుసగా ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది. సోషల్ మీడియాలో కూడా ఆమె చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఈమె అందాన్ని గుర్తించి ఏమైనా కమర్షియల్ యాడ్స్ లో నటించే ఛాన్స్ రాకపోతుందా అనేది ఈమె తాపత్రయం. అందుకే సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తుంది. ఇందులో క్లీవేజ్ అందాలతో దుమ్ములేపుతుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus