Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Samyuktha Menon: తెలుగులో సినిమా అవకాశాలను కోల్పోయిన సంయుక్త.. కారణం ఇదేనా?

Samyuktha Menon: తెలుగులో సినిమా అవకాశాలను కోల్పోయిన సంయుక్త.. కారణం ఇదేనా?

  • July 22, 2023 / 12:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samyuktha Menon: తెలుగులో సినిమా అవకాశాలను కోల్పోయిన సంయుక్త.. కారణం ఇదేనా?

మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్ గా పరిచయమయ్యారు నటి సంయుక్త మలయాళంలో పలు సినిమాలలో నటించిన తెలుగులో మాత్రం భీమ్లా నాయక్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇందులో సంయుక్త రానా భార్య పాత్రలో నటించి సందడి చేశారు. ఈ విధంగా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సంయుక్త అనంతరం కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసారా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ విధంగా ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకోవడంతో ఈమెకు తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే కోలీవుడ్ నటుడు ధనుష్ తెలుగులో నటించిన సార్ అనే సినిమాలో కూడా అవకాశం అందుకున్నారు. ఈ సినిమా ద్వారా సెన్సేషనల్ హిట్ అందుకున్నటువంటి ఈమెను టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరూ కూడా గోల్డెన్ లెగ్ అంటూ ప్రశంసలు కురిపించారు.ఇక ఈ సినిమా తర్వాత సంయుక్త నటించిన విరూపాక్ష సినిమా కూడా సూపర్ హిట్ అయింది.

ఇలా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి సంయుక్త (Samyuktha Menon) పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. అయితే ఈమె తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన డెవిల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా తరువాత ఈమె తెలుగులో ఎలాంటి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తుంది. అయితే ఈమెకు ఎలాంటి అవకాశాలు రాలేదా అన్న సందేహాలు కూడా తలెత్తుతున్నాయి.

అయితే ఇండస్ట్రీ సమాచారం ప్రకారం సంయుక్త మీనన్ కి సినిమా అవకాశాలు వస్తున్నాయి కానీ ఈమె వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోకుండా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో మాత్రమే నటించాలని తనకు వచ్చిన సినిమా అవకాశాలను రిజెక్ట్ చేస్తున్నారట. అందుకే ఈమె కొత్త సినిమాలను ప్రకటించలేదని తెలుస్తుంది. ఇలా ఎంతో టాలెంట్ కలిగినటువంటి సంయుక్త కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Samyuktha
  • #Actress Samyuktha
  • #Samyuktha
  • #Samyuktha Menon
  • #Virupaksha

Also Read

ఇటు అల్లు అయాన్‌.. అటు ప్రశాంత్‌ నీల్‌.. వీళ్ల ఐపీఎల్‌ సంబరాలు అదుర్స్‌!

ఇటు అల్లు అయాన్‌.. అటు ప్రశాంత్‌ నీల్‌.. వీళ్ల ఐపీఎల్‌ సంబరాలు అదుర్స్‌!

Khaleja Re-Release Collections: ఇప్పటికీ కలెక్ట్ చేస్తున్న రీ – రిలీజ్ సినిమా!

Khaleja Re-Release Collections: ఇప్పటికీ కలెక్ట్ చేస్తున్న రీ – రిలీజ్ సినిమా!

Bhairavam Collections: ‘భైరవం’…  4వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 4వ రోజు డౌన్ అయిందిగా..!

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

related news

Swayambhu: సెప్టెంబర్లో మరో పాన్ ఇండియా సినిమా?

Swayambhu: సెప్టెంబర్లో మరో పాన్ ఇండియా సినిమా?

trending news

ఇటు అల్లు అయాన్‌.. అటు ప్రశాంత్‌ నీల్‌.. వీళ్ల ఐపీఎల్‌ సంబరాలు అదుర్స్‌!

ఇటు అల్లు అయాన్‌.. అటు ప్రశాంత్‌ నీల్‌.. వీళ్ల ఐపీఎల్‌ సంబరాలు అదుర్స్‌!

1 hour ago
Khaleja Re-Release Collections: ఇప్పటికీ కలెక్ట్ చేస్తున్న రీ – రిలీజ్ సినిమా!

Khaleja Re-Release Collections: ఇప్పటికీ కలెక్ట్ చేస్తున్న రీ – రిలీజ్ సినిమా!

18 hours ago
Bhairavam Collections: ‘భైరవం’…  4వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 4వ రోజు డౌన్ అయిందిగా..!

18 hours ago
War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

20 hours ago
Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

24 hours ago

latest news

Kamal Haasan: కమల్‌ ఎందుకిలా చేస్తున్నాడు? ఇది కోలీవుడ్‌ vs శాండిల్‌వుడ్‌కి దారితీయదుగా!

Kamal Haasan: కమల్‌ ఎందుకిలా చేస్తున్నాడు? ఇది కోలీవుడ్‌ vs శాండిల్‌వుడ్‌కి దారితీయదుగా!

1 hour ago
Kalpika Ganesh: పబ్బు వివాదం పై కల్పిక రియాక్షన్!

Kalpika Ganesh: పబ్బు వివాదం పై కల్పిక రియాక్షన్!

15 hours ago
ట్రాజెడీతో మొదలై రొమాంటిక్ గా సాగుతున్న హీరోయిన్ లైఫ్!

ట్రాజెడీతో మొదలై రొమాంటిక్ గా సాగుతున్న హీరోయిన్ లైఫ్!

16 hours ago
Suhani Kalita: హాట్ టాపిక్ అయిన ‘మనసంతా నువ్వే’ చైల్డ్ ఆర్టిస్ట్ లేటెస్ట్ ఫోటోలు!

Suhani Kalita: హాట్ టాపిక్ అయిన ‘మనసంతా నువ్వే’ చైల్డ్ ఆర్టిస్ట్ లేటెస్ట్ ఫోటోలు!

17 hours ago
అభిమాని వీడియోకి ఫిదా అయిపోయిన స్టార్ హీరోయిన్..!

అభిమాని వీడియోకి ఫిదా అయిపోయిన స్టార్ హీరోయిన్..!

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version