Shakeela: మొదటి సారి రోమాన్స్ చేసిన వ్యక్తిపేరు బయట పెట్టిన షకీలా..!

ఒకప్పుడు ఆమె సినిమా విడుదల అవుతుందంటే చాలు థియేటర్ల దగ్గర భారీ క్యూలు ఉండేవి. కొందరైతే ఏకండా భోజనాలు తెచ్చుకుని అక్కడే సినిమా చూసే వరకు పడిగాపులు కాసేవారు. అంతలా బోల్డ్ అడల్ట్ చిత్రాలలో నటించి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.. ఇప్పటికే ఆమె ఎవరో కనిపేట్టేసే ఉంటారు.. తానే షకీలా. అప్పట్లో తన సినిమాలతో యువతను ఓ ఊపు ఊపేసిందని చెప్పవచ్చు. పలు సినిమాలలో కొన్ని కీలక పాత్రల్లో నటిస్తూ యాక్టివ్ గానే ఉన్నారు షకీలా.

ఇటీవల వచ్చిన సినిమాల్లో పలు సపోర్టింగ్ రూల్స్ లో కూడా కనిపించారు. అయితే ఈ మధ్యకాలంలో షకీలా వివాదాస్పదమైన ప్రకటనలతో తెగ వైరల్ అవుతున్నారు. తను రీసెంట్ గా ఓ ఒక యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టారు. దాంతో తన జీవితంలో ఎదుర్కొన్ని కొన్ని సంఘటనలు తెలుపుకున్నారు. తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికర సంఘటనలను సైతం బయటపెట్టారు. వాస్తవానికి షకీలా కేరళ రాష్ట్రానికి చెందిన నటి. 80ల్లో బీ గ్రేడ్ అడల్ట్ సినిమాల ద్వారా తాను బాగా గుర్తింపు తెచ్చుకుంది..

షకీలా (Shakeela) సినిమాలు విడుదలవుతున్నయంటే చాలు అన్ని భాషల చిత్రాలు పోస్ట్ పోన్ అయ్యేవి. ఆమె సినిమా వస్తుందంటే స్టార్ హీరోలు సైతం భయపడి వెనక్కి తగ్గేవారు. అంతలా స్టార్ హీరోలను సైతం భయపెట్టింది షకీలా. అయితే కొన్నేళ్లుగా ఆమె అడల్ట్ సినిమాలో నటించడం మానేసింది. తర్వాత పొట్టకూటి కోసం ఇతర భాషలలో కూడా నటించడం మొదలుపెట్టింది. తాజాగా ప్రముఖ నటుడు అయినా వడివేలు పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది.

ఈ క్రమంలోన తన యూట్యూబ్ ఛానల్లో తన వ్యక్తిగత సంఘటనలను గుర్తు చేసుకుంటు కీలక సంఘటన వివరించింది. తన కన్యత్వం కోల్పోవడం గురించి ఆసక్తి కర విషయం బయట పెట్టింది. తాను వర్జినేమీ కానని తన స్నేహితుడితో ఫస్ట్ సె** చేశానని తెలిపింది. ముక్కు సూటిగా మాట్లాడే షకీలా తన పేరును కూడా బయటపెట్టింది. తనపేరు రీఛర్డ్ పాల్ అని చెప్పింది. ప్రస్తుతం షకీలా కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus