Shriya Saran: శ్రీయ శరన్ గ్లామర్ రచ్చ.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు .!

  • February 15, 2024 / 04:39 PM IST

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చి.. తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను ఫిదా చేసి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయిన హీరోయిన్ శ్రీయ శరన్. హాట్ యాంగిల్స్ లో బోల్డ్ పోజులతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ను షేర్ చేస్తూ వస్తుంది. అంతకంతకూ గ్లామర్ డోస్ పెంచుకుంటూ పోతుంది. దశాబ్దానికి పైగా శ్రియ నార్త్ టు సౌత్ అన్ని పరిశ్రమల్లో సత్తా చాటారు. తెలుగులో రెండు జనరేషన్స్ స్టార్స్ తో నటించిన ఘనత ఆమె సొంతం.

చిరు, బాలయ్య, నాగ్, వెంకీలతో పాటు మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ లతో ఆమె జతకట్టారు.. సిల్వర్ స్క్రీన్ పై శ్రియ జోరు తగ్గింది. అందుకేనేమో సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు…సినిమాలను కాస్త తగ్గించిన కూడా ఆమెకు తగ్గ పాత్రలు వరుస పెట్టి రావడంతో సీనియర్ హీరోలకు ఆఫ్షన్ అయ్యింది.. మరోవైపు గ్లామర్ డోస్ పెంచుతుంది..

నాలుగు పదుల వయసు దాటినా హీరోయిన్ (Shriya Saran) శ్రియ శరన్ లో అందాల వేడి ఏమాత్రం తగ్గలేదు. ఈ స్లిమ్ బ్యూటీ హాట్ ట్రెండీ వేర్ ధరించి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఇక తాజాగా షేర్ చేసిన ఫొటోల్లో ఎద అందాలతో యూత్ కు మత్తెక్కిస్తున్న ఫొటోస్ ను అభిమానులతో పంచుకుంది.. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus