Shriya Saran: హాట్ అందాలతో అదరగొడుతున్న శ్రియ శరన్..వైరల్ అవుతున్న ఫొటోలు..!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన బ్యూటీ శ్రియ శరన్(Shriya Saran). తన నటనతో , అందంతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషలలో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఇండస్ట్రీలోని అందరి అగ్ర హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది..ఇక ఈ బ్యూటీ పెళ్లి తర్వాత హాట్ డోస్ పెంచేసింది.

గత కొద్దిరోజులుగా శ్రియ రకరకాల ఫోటో షూట్లలో పాల్గొంటూ చేసే గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. హాట్ యాంగిల్స్ లో బోల్డ్ పోజులతో ఇంస్టాగ్రామ్ ను షేక్ చేస్తుంది.. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడికి క్రేజ్ ఎక్కువే. ఈమె ఎలాంటి ఫోటోలు షేర్ చేసినా ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటాయి. తన అందాల‌తో జాతర చేస్తూ యువతని నిద్ర లేకుండా చేస్తుంటుంది ఈ శ్రియ. ఈమె షేర్ చేసినా లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

ఓం భీమ్ బుష్ సెన్సార్ రివ్యూ!

విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus