Shriya Saran: శ్రీయ శరన్ యమ గ్లామరస్ ఫోటోలు వైరల్.!

  • November 15, 2023 / 01:01 PM IST

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇష్టం’ మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది శ్రీయ. అయితే ‘సంతోషం’ మూవీ ఈమెకు మంచి సక్సెస్ ను అందించింది. తర్వాత ‘చెన్నకేశవరెడ్డి’ ‘ఠాగూర్’ ‘నేనున్నాను’ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కించుకుంది. దీంతో ఆమె తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిందని చెప్పొచ్చు. అందరి స్టార్ హీరోలతో నటించిన హీరోయిన్ గా కూడా ఈమె రికార్డు సృష్టించింది. తెలుగులోనే కాదు తమిళ, హిందీ భాషల్లో కూడా దాదాపు టాప్ హీరోలను కవర్ చేసేసింది.

20 ఏళ్లుగా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న శ్రీయ శరన్… ఇంకా స్టార్ హీరోయిన్ గా రాణించాలి అనే తపనతో నిత్యం గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటుంది. విదేశీయుడు ఆండ్రీ కొస్చీవ్ ను పెళ్లి చేసుకోవడంతో ఈమె గ్లామర్ షోకి అడ్డు చెప్పేవారు కూడా లేకపోయారు అని చెప్పాలి. అతనితో బహిరంగంగానే ఈమె లిప్ లాక్ లు వంటివి పెడుతున్న సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం. శ్రీయ (Shriya Saran) లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus