ఛైల్డ్ ఆర్టిస్ట్ శ్రియ శర్మ ఇప్పుడెలా ఉందో చూశారా.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

సోషల్ మీడియా పుణ్యమా అని ఆడియన్స్ మిస్ అవుతున్న సెలబ్రిటీలు ప్రస్తుతం ఎలా ఉన్నారో.. సినిమాలకు దూరమై ఫ్యామిలీతో ఎలా గడుపుతున్నారో అన్ని వివరాలు తెలిసిపోతున్నాయి.. ఛైల్డ్ ఆర్టిస్ట్ శ్రియ శర్మ గుర్తుందా?.. పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదా.. ‘జై చిరంజీవ’ లో చిరంజీవి మేనకోడలుగా కనిపించిన అల్లరి పిల్ల అంటే ఠక్కున గుర్తు పట్టేస్తారు.. ఇప్పటికీ ‘తీసుకెళ్లి LKGలో పడెయ్యండి’ అనే వీడియో నెట్టింట అలరిస్తూనే ఉంటుంది..

శ్రియ హిందీ, కన్నడ, తమిళంలోనూ బాలనటిగా అలరించింది.. ‘రోబో’, ‘రచ్చ’ ‘దూకుడు’ లోనూ కనిపించింది.. 2015లో ‘గాయకుడు’ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.. తర్వాత శ్రీకాంత్ కొడుకు రోషన్ పక్కన ‘నిర్మలా కాన్వెంట్’ లో నటించింది.. తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది.. అయితే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన విషయాలన్నిటినీ నెటిజన్లతో షేర్ చేసుకుంటుంటుంది.. ‘ఇప్పటికే అంతే క్యూట్‌గా ఉన్నారు.. రీ ఎంట్రీ ఎప్పుడు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.. శ్రియ శర్మ పోస్ట్ చేసే పిక్స్, వీడియోస్ వైరల్ అవుతున్నాయి..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus