Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » 41 ఏళ్ళ వయసులో కూడా శృతీ రాజ్ ఎంత చక్కగా ఉందో చూడండి..!

41 ఏళ్ళ వయసులో కూడా శృతీ రాజ్ ఎంత చక్కగా ఉందో చూడండి..!

  • March 24, 2021 / 02:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

41 ఏళ్ళ వయసులో కూడా శృతీ రాజ్ ఎంత చక్కగా ఉందో చూడండి..!

కొంతమంది హీరోయిన్లు ఒకటి రెండు సినిమాలకే పరిమితమవుతూ ఉంటారు. సినిమాలు హిట్ అయినప్పటికీ వారికి తరువాత అవకాశాలు వస్తాయి అన్న గ్యారెంటీ ఉండదు. ‘మన్మథుడు’ హీరోయిన్ అన్షునే తీసుకోండి.. ఆమె రెండో చిత్రం ‘రాఘవేంద్ర’ తరువాత అడ్రెస్ లేదు. ఇలా చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ శృతీ రాజ్ కూడా ఒకరు. ఈమె తెలుగులో రెండు సినిమాల్లో నటించింది. దివంగత స్టార్ డైరెక్టర్ ఇ.వి.వి.సత్యనారాయణ గారి డైరెక్షన్లో వేణు హీరోగా వచ్చిన ‘వీడెక్కడి మొగుడండీ’ మూవీతో ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

ఆ చిత్రం సో సోగా ఆడింది. అయితే అటు తర్వాత ఇ.సత్తిబాబు డైరెక్షన్లో శ్రీకాంత్ హీరోగా వచ్చిన ‘ఓ చినదాన’ చిత్రం ఈమెకు మంచి హిట్ ను అందించింది. ఆ సినిమాలో ఈమెకు మంచి మార్కులు కూడా పడ్డాయి. దాంతో ఈమెను వెతుక్కుంటూ చాలా ఆఫర్లు వచ్చాయి. అయితే టాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ నిర్మాత ఈమెను శారీరకంగా లొంగదీసుకోవాలని ప్రయత్నించాడట. ఈ విషయం పై ఆమె సీరియస్ అయ్యి.. పెద్ద వాళ్ళను ఆశ్రయించినా.. ఆ నిర్మాత పలుకుబడి ముందు సరిపోలేదట.

దాంతో ఈమె తమిళ, మలయాళం ఇండస్ట్రీల వైపు మళ్లినట్లు తెలుస్తుంది.2008 వరకూ ఈమె సినిమాల్లో నటించింది. తరువాత కొత్త హీరోయిన్ల ఎంట్రీతో అవకాశాలు కరువయ్యాయి. ఈ నేపథ్యంలో సీరియల్స్ లో నటిస్తూ బిజీగా గడుపుతుంది ఈ బ్యూటీ. 41ఏళ్ళ వయసు వచ్చినా ఈమె అందం చెక్కు చెదరలేదు. ఈమె లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో ఆమె ఎంత నేచురల్ గా ఉందో చూడండి :

1

2

3

4

5

6

7

8

9

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Shruthi Raj
  • #Actress Shruthi Raj
  • #Shruthi
  • #shruthi raj

Also Read

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

related news

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

trending news

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

3 hours ago
‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

3 hours ago
Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

16 hours ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

17 hours ago
Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

1 day ago

latest news

Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

1 day ago
Toxic Movie : మళ్ళీ వాయిదా పడ్డ ‘టాక్సిక్’.. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ?

Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago
Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version