Sonarika: సోనారిక యమ గ్లామర్ ఫోటోలు వైరల్.!

హిందీ సీరియల్ ‘దేవోన్ కి దేవ్ మహాదేవ్’ లో పార్వతీదేవి పాత్ర ద్వారా ఫేమస్ అయిన సోనారికా భడోరియా… ‘పృథ్వీ వల్లభ: ఇతిహాస్ భీ రహస్య భీ’, ‘దాస్తాన్ ఏ మొహబ్బతే: సలీం అనార్కలి’ వంటి సీరియల్స్ తో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది.అందులో కొన్ని తెలుగులో కూడా డబ్ అవ్వడంతో ఆమెకు తెలుగు ప్రేక్షకులకు కూడా నోటెడ్ యాక్ట్రెస్ అయ్యింది. ఈ క్రమంలో నాగ శౌర్య హీరోగా వచ్చిన ‘జాదూగాడు’ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘స్పీడున్నోడు’ ‘ఈడో రకం ఆడో రకం’ వంటి సినిమాల్లో కూడా నటించింది.

‘ఈడో రకం ఆడో రకం’ సినిమా బాగానే ఆడింది. కానీ ఆ క్రెడిట్ (Sonarika) ఈమెకు దక్కలేదు. దీంతో ఈమెకు తెలుగులో ఎక్కువ అవకాశాలు రాలేదు. అందుకే మళ్ళీ ఈమె తెలుగులో బిజీ అవ్వాలి అనుకుంటుంది. ఈమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు మాత్రం వైరల్ అవుతూనే ఉంటాయి. ఆమె లేటెస్ట్ ఫొటోల్లో టెంప్టింగ్ ఫోజులు ఇచ్చి హాట్ టాపిక్ అయ్యింది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :అందుకే సోషల్ మీడియాలో యమ గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తోంది. ఆమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus