Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Sreeleela Remuneration: స్టార్ హీరోయిన్లకు శ్రీలీల భారీ షాకిస్తోందిగా!

Sreeleela Remuneration: స్టార్ హీరోయిన్లకు శ్రీలీల భారీ షాకిస్తోందిగా!

  • March 2, 2022 / 06:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sreeleela Remuneration: స్టార్ హీరోయిన్లకు శ్రీలీల భారీ షాకిస్తోందిగా!

రోషన్ హీరోగా తెరకెక్కిన పెళ్లిసందD సినిమాతో టాలీవుడ్ కు శ్రీలీల హీరోయిన్ గా పరిచయమైంది. తొలి సినిమాతోనే ఈ బ్యూటీ నటిగా మంచి మార్కులు సంపాదించుకుంది. పెళ్లిసందD సక్సెస్ తో ఈ హీరోయిన్ కు వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి. రవితేజకు జోడీగా శ్రీలీల ఒక సినిమాలో నటిస్తుండగా ఈ హీరోయిన్ చేతిలో మరికొన్ని సినిమా ఆఫర్లు ఉన్నాయి. బాలయ్య అనిల్ కాంబో మూవీలో ఒక పాత్ర కోసం శ్రీలీల పేరును పరిశీలిస్తున్నారు.

ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఈ బ్యూటీ 75 లక్షల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. తాజాగా ఈ బ్యూటీ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సాయి కొర్రపాటి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనుండగా మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు కిరీటి ఈ సినిమాలో హీరోగా నటించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం శ్రీలీల రెట్టింపు పారితోషికం తీసుకుంటున్నారని బోగట్టా. శ్రీలీల ఈ సినిమాకు ఏకంగా కోటిన్నర రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారు.

శివరాత్రి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. ఒకే ఒక సక్సెస్ తో శ్రీలీల ఈ స్థాయిలో రెమ్యునరేషన్ ను అందుకుంటూ ఉండటంతో ఇతర స్టార్ హీరోయిన్లు సైతం అవాక్కవుతున్నారు. శ్రీలీల ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరితే ఆమె స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరడం గ్యారంటీ అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. తొలి సినిమాతోనే సక్సెస్ సాధించిన యంగ్ హీరోయిన్లకు వరుసగా సినిమా ఆఫర్లు దక్కుతున్నాయి.

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను టాలీవుడ్ హీరోయిన్లు బాగానే ఫాలో అవుతున్నారు. కరోనా వల్ల గతంతో పోలిస్తే సినిమాలకు కలెక్షన్లు తగ్గుతున్నా తమ రెమ్యునరేషన్ విషయంలో మాత్రం హీరోయిన్లు వెనక్కు తగ్గడం లేదు. కృతిశెట్టి, శ్రీలీల తమ టాలెంట్ తో తెలుగులో సినిమా ఆఫర్లతో పాటు విజయాలను ఖాతాలో వేసుకుంటున్నారు. ఈ ఏడాది టాలీవుడ్ కు పరిచయమయ్యే హీరోయిన్లలో ఎంతమంది హీరోయిన్లు కృతిశెట్టి, శ్రీలీలలా గుర్తింపును సంపాదించుకుంటారో చూడాల్సి ఉంది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sree Leela
  • #Actress Sree Leela
  • #Sree Leela

Also Read

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Sarathkumar: కోపం మీడియా పైనా? సిద్ధార్థ్ పైనా?

Balupu Collections: ‘బలుపు’ కి 12 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Balupu Collections: ‘బలుపు’ కి 12 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

ఒక సమంత.. ఒక శ్యామాలి.. ఒక తమన్నా.. ఏం చెబుతున్నారు వీళ్లు!

ఒక సమంత.. ఒక శ్యామాలి.. ఒక తమన్నా.. ఏం చెబుతున్నారు వీళ్లు!

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

trending news

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

14 hours ago
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

16 hours ago
Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

19 hours ago
Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

19 hours ago
Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

22 hours ago

latest news

Vijay, Rashmika: విజయ్‌ దేవరకొండకు ప్రామిస్‌ చేసిన రష్మిక మందన.. ఎందుకో తెలుసు కదా!

Vijay, Rashmika: విజయ్‌ దేవరకొండకు ప్రామిస్‌ చేసిన రష్మిక మందన.. ఎందుకో తెలుసు కదా!

16 hours ago
Kuberaa Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కుబేర’

17 hours ago
Sreeleela: టాలీవుడ్ నిర్మాతలకి షాకిస్తున్న శ్రీలీల!

18 hours ago
Dil Raju: ‘హనుమాన్’ ఇష్యూ.. దిల్ రాజు లేటెస్ట్ కామెంట్స్ వైరల్

Dil Raju: ‘హనుమాన్’ ఇష్యూ.. దిల్ రాజు లేటెస్ట్ కామెంట్స్ వైరల్

19 hours ago
ఆ హీరోను నిషేధించండి.. సినీ వర్కర్ల అసోసియేషన్‌ డిమాండ్‌.. ఏమైందంటే?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version