Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Sreeleela: ఈ ప్లానింగ్‌ మిగిలిన నాయికలకు తెలిస్తేనా?

Sreeleela: ఈ ప్లానింగ్‌ మిగిలిన నాయికలకు తెలిస్తేనా?

  • February 19, 2022 / 01:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sreeleela: ఈ ప్లానింగ్‌ మిగిలిన నాయికలకు తెలిస్తేనా?

కథానాయికగా నటించాలంటే అవకాశం రావాలి. అదే రెండో సినిమా టాలీవుడ్‌లో అగ్ర కథానాయకులతో నటించాలి అంటే… పక్కా ప్లానింగ్‌ కావాలి. ఇప్పుడు అదే ప్లానింగ్‌ను అనుసరించి… టాప్‌ హీరోయిన్ల జాబితాలోకి వెళ్లడానికి సిద్ధమైపోతోంది శ్రీలీల. ఈ ఇంట్రడక్షన్‌ నార్మల్‌గా ఉంది కదా. అవును మరి, ఆమె టాలీవుడ్‌ ఇంట్రడక్షన్‌ కూడా నార్మల్‌గానే అయ్యింది. అయితే వెండితెర మీద ఈ ముద్దుగుమ్మను చూశాక… కుర్రకారు పరిస్థితి నార్మల్‌ నుండి అబ్‌నార్మల్‌ అయ్యింది. అందచందాలు, హొయలు అలా ఆకట్టుకున్నాయి మరి. దీంతో ఇప్పుడు వరుస సినిమాలకు సంతకాలు చేస్తోంది.

Click Here To Watch

గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో కొత్త సినిమాలు అందులోనూ స్టార్‌ హీరోల సినిమాలు మొదలవుతున్నాయి అనగానే వినిపిస్తున్న కుర్ర నాయిక పేర్లలో శ్రీలీల ఒకరు. ‘పెళ్లిసందD’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే అప్పటికే కన్నడలో కథానాయికగా నటించింది. అయితే అక్కడ కంటే ఇక్కడే ఎక్కువ పేరొచ్చింది. అందుకే స్టార్‌ హీరోలతో సినిమా అనగానే ఆమె పేరు వినిపిస్తోంది. ప్రభాస్‌ – మారుతి సినిమా ‘రాజా డీలక్స్‌’ (చర్చల్లో ఉన్న పేరు)… మహేష్‌బాబు – త్రివిక్రమ్‌ సినిమాలో కూడా ఆమె పేరే వినిపిస్తోంది. ఇది కాకుండా ఎన్టీఆర్‌ – బుచ్చిబాబు సినిమాలో కూడా శ్రీలీల పేరు చర్చిస్తున్నారట. ఇప్పటికే రవితేజతో ‘ధమాకా’లో నటిస్తోంది.

ఇదంతా చూస్తుంటే… శ్రీలీల ప్లానింగ్‌ టాలెంట్‌ ఏంటో అర్థమవుతుంది. గతేడాది జులైలో ‘పెళ్లిసందD’ సినిమా వచ్చింది. అప్పటి నుండి శ్రీలీల పేరు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతూనే ఉంది. ఆ సినిమాలో చేస్తోంది, ఏ సినిమాలో చేస్తోంది అంటూ వార్తలొచ్చాయి. కానీ ఏ సినిమా కూడా ఓకే అవ్వలేదు. అయితే వరుసగా కథలు వింటూ వచ్చిన శ్రీలీల… ఇప్పుడిప్పుడే సినిమాలు ఓకే చేస్తోంది. అందులో భాగంగా ‘ధమాకా’ ఓకే చేసింది. అందులోని లుక్‌కు ఇప్పటికే మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఆమె కోసమే మహేష్‌ సినిమా కోసం త్రివిక్రమ్… శ్రీలీల పాత్రను ఇంకాస్త డెవలప్ చేస్తున్నారనే ముచ్చట్లూ వినిపిస్తున్నాయి.

ఒక యువ హీరోయిన్‌కి ఇదెలా సాధ్యం. రాత్రికి రాత్రి స్టార్‌ హీరోయిన్‌ అయినవాళ్లను చాలామందినే చూశాం. అయితే కొత్త సినిమా ఒప్పుకోకుండా హోల్డ్‌లో పెట్టి వరుస అవకాశాలు ఎలా సంపాదించింది అనేదే ఇక్కడ చర్చ. కొంతమంది నాయికలు ఓవర్‌నైట్‌ స్టార్‌ అయ్యాక వరుస సినిమాలు ఓకే చేసేస్తారు. ఆ తర్వాత సెలక్షన్‌ రాంగ్‌ అయ్యి పరాజయాలు పాలవుతారు. మరి ఇప్పుడు శ్రీలీల అలానే చేసిందా? లేదా అనేది ఆ సినిమాలు వస్తే తెలుస్తుంది. కానీ ఇప్పటివరకు అయితే ఎంపిక చేసిన, ఎంపిక చేసింది అంటున్న సినిమాల కాంబో అయితే సూపర్‌ అని చెప్పొచ్చు.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sree Leela
  • #Actress Sree Leela
  • #Sree Leela

Also Read

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

related news

trending news

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

7 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

8 hours ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

8 hours ago
Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

9 hours ago
Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

10 hours ago

latest news

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

12 hours ago
Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

13 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

NBK 111 : బాలయ్యను ఢీ కొట్టబోతున్న కటారి కృష్ణ.. విషయం ఏంటంటే?

15 hours ago
Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version