బ్రోతల్ కేసులో బుక్కైన సినీ నటి “సుకన్య “
- March 18, 2016 / 11:34 AM ISTByFilmy Focus
‘శ్రీమంతుడు’ సినిమాలో మహేష్ బాబుకు మదర్ గా నటించిన సీనియర్ నటీమణి సుకన్య నేడు చెన్నై లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో బ్రోతల్ కేసులో బుక్కయ్యింది. ఒక పోలీసు రైడింగ్ లో అడ్డంగా దొరికిపోయిన సుకన్యను చూసి యావత్ చిత్ర పరిశ్రమ షాక్ కు గురైంది. నిన్నటితరం హీరోయిన్ అయిన సుకన్య సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం క్యారెక్టర్ రోల్స్ కు ఫిక్సయ్యింది.
అయితే ఈమధ్య సరైన అవకాశాలు లేక విలాసవంతమైన జీవితం గడిపెందుకు డబ్బు అవసరం కావడంతో ఈ విధంగా దిగజారి వ్యభిచారానికి పూనుకుందని చెన్నై వర్గాల సమాచారం. ఇకపోతే.. సుకన్యను కావాలనే ఇరికించారని కొంత మంది అంటున్నారు. ఏదిఏమైనా అసలే సినిమా పరిశ్రమ పై ఉన్మ చులకన భావం ఈ సంఘటనతో మరింత ఎక్కువయ్యింది.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

















