Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » సురేఖ వాణి ఎమోషనల్ కామెంట్స్ వైరల్..!

సురేఖ వాణి ఎమోషనల్ కామెంట్స్ వైరల్..!

  • August 10, 2020 / 06:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సురేఖ వాణి ఎమోషనల్ కామెంట్స్ వైరల్..!

క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకుంది సురేఖ వాణి. ‘రెడీ’ సినిమాలో చిట్టినాయుడి తల్లిగా.. మావగారిని బూతులు తిట్టే పాత్రలో నవ్వించింది. ‘దుబాయ్ శీను’ సినిమాలో రవితేజ అక్క పాత్రలో అలాగే ‘నాయక్’ సినిమాలో చరణ్ అక్క పాత్రలో కానీ ఈమె మంచి నటన కనపరిచిందనే చెప్పాలి. యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించిన సురేఖ వాణి ఆ తరువాత సినిమాల్లో కూడా నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుని వరుస అవకాశాలను సొంతం చేసుకుంది.

ఇక ఇటీవల ఈమె పెట్టిన ఓ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాజాగా తన కూతురు సుప్రీత పుట్టినరోజు కావడంతో ఆమెకు సర్‌ప్రైజ్ ఇచ్చిన వీడియోని పోస్ట్ చేసింది సురేఖ. ఈ క్రమంలో తన కూతురు పై ఉన్న ప్రేమను వర్ణిస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ముందుగా సుప్రీత కోసం ఓ రూమ్ ను అందంగా డెకరేట్ చేసి తరువాత.. సుప్రీత కళ్లు మూసి ఆ రూమ్ వద్దకు తీసుకెళ్లి చూపించింది.

అప్పుడు సుప్రీత కళ్ళు తెరిచి.. అక్కడున్న చిన్న కుక్కు పిల్లను చూసి ఆనందానికి లోనయ్యింది. ఈ వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సురేఖ.. ”నిన్నే పేమిస్తున్నా.. నువ్వే నా బలం, బలహీనత.. మీ డాడీ పై నుండీ చూస్తుంటాడు.. నీ వెంటే ఉంటాడు. గాడ్ బ్లెస్ యూ సుప్రీత లవ్లీ గాడు.. ఐ లవ్ యూ” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది.

1

surekha vani daughter Supritha1

2

surekha vani daughter Supritha2

3

surekha vani daughter Supritha3

4

surekha vani daughter Supritha4

5

surekha vani daughter Supritha5

6

surekha vani daughter Supritha6

7

surekha vani daughter Supritha7

8

surekha vani daughter Supritha9

9

surekha vani daughter Supritha8

10

Surekha Vani Family Personal Photos10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ హీరోయిన్ రూప గురించి మనకు తెలియని విషయాలు..!
పోకిరి మూవీలో పూరిజగన్నాథ్ సోనూసూద్ నీ హీరోగా అనుకున్నాడట!
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Surekha Vani
  • #Supritha
  • #Surekha vani
  • #Surekhavani

Also Read

Vijay Wife Sangeetha: విజయ్ భార్య పేరిట ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Vijay Wife Sangeetha: విజయ్ భార్య పేరిట ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Kantara Collections: 3 ఏళ్ళ ‘కాంతార’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Kantara Collections: 3 ఏళ్ళ ‘కాంతార’ టోటల్ కలెక్షన్స్ ఇవే

OG Collections: రెండు రెట్లు పడిపోయాయి.. పెద్ద షాక్ ఇది

OG Collections: రెండు రెట్లు పడిపోయాయి.. పెద్ద షాక్ ఇది

Chatrapathi Collections: 20 ఏళ్ళ ‘ఛత్రపతి’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Chatrapathi Collections: 20 ఏళ్ళ ‘ఛత్రపతి’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Vijay: కరూర్ ఘటనపై విజయ్ వీడియో మెసేజ్

Vijay: కరూర్ ఘటనపై విజయ్ వీడియో మెసేజ్

Dimple Hayathi: మరో వివాదంలో చిక్కుకున్న డింపుల్ హయాతి

Dimple Hayathi: మరో వివాదంలో చిక్కుకున్న డింపుల్ హయాతి

related news

Vijay Wife Sangeetha: విజయ్ భార్య పేరిట ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Vijay Wife Sangeetha: విజయ్ భార్య పేరిట ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

హద్దుల్లో లేకపోతే కేసులు పెడతా.. హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్!

హద్దుల్లో లేకపోతే కేసులు పెడతా.. హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్!

Jr NTR, Mahesh Babu: ఎన్టీఆర్ కోసం అనుకుంటే మహేష్ వద్దకి.. మహేష్ కోసం అనుకున్నది చివరికి పవన్ వద్దకి వెళ్ళింది..!

Jr NTR, Mahesh Babu: ఎన్టీఆర్ కోసం అనుకుంటే మహేష్ వద్దకి.. మహేష్ కోసం అనుకున్నది చివరికి పవన్ వద్దకి వెళ్ళింది..!

Kantara Collections: 3 ఏళ్ళ ‘కాంతార’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Kantara Collections: 3 ఏళ్ళ ‘కాంతార’ టోటల్ కలెక్షన్స్ ఇవే

OG Collections: రెండు రెట్లు పడిపోయాయి.. పెద్ద షాక్ ఇది

OG Collections: రెండు రెట్లు పడిపోయాయి.. పెద్ద షాక్ ఇది

Chatrapathi Collections: 20 ఏళ్ళ ‘ఛత్రపతి’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Chatrapathi Collections: 20 ఏళ్ళ ‘ఛత్రపతి’ టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Vijay Wife Sangeetha: విజయ్ భార్య పేరిట ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Vijay Wife Sangeetha: విజయ్ భార్య పేరిట ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

3 hours ago
Kantara Collections: 3 ఏళ్ళ ‘కాంతార’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Kantara Collections: 3 ఏళ్ళ ‘కాంతార’ టోటల్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
OG Collections: రెండు రెట్లు పడిపోయాయి.. పెద్ద షాక్ ఇది

OG Collections: రెండు రెట్లు పడిపోయాయి.. పెద్ద షాక్ ఇది

7 hours ago
Chatrapathi Collections: 20 ఏళ్ళ ‘ఛత్రపతి’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Chatrapathi Collections: 20 ఏళ్ళ ‘ఛత్రపతి’ టోటల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
Vijay: కరూర్ ఘటనపై విజయ్ వీడియో మెసేజ్

Vijay: కరూర్ ఘటనపై విజయ్ వీడియో మెసేజ్

8 hours ago

latest news

Urvashi Rautela: ఈడీ విచారణకు హాజరైన ఊర్వశి రౌటేలా

Urvashi Rautela: ఈడీ విచారణకు హాజరైన ఊర్వశి రౌటేలా

7 hours ago
Trump: మన సినిమా వసూళ్లపై ట్రంప్‌ దెబ్బ.. ఓవర్సీస్‌ వసూళ్లపై ఆశలు వదులుకోవాలా?

Trump: మన సినిమా వసూళ్లపై ట్రంప్‌ దెబ్బ.. ఓవర్సీస్‌ వసూళ్లపై ఆశలు వదులుకోవాలా?

8 hours ago
Sathyaraj: ‘కట్టప్ప’ హీరోగా సినిమా.. ఇప్పుడు అంత రిస్క్‌ ఎందుకు చేస్తున్నారు?

Sathyaraj: ‘కట్టప్ప’ హీరోగా సినిమా.. ఇప్పుడు అంత రిస్క్‌ ఎందుకు చేస్తున్నారు?

8 hours ago
ఓ పక్క అక్కినేని ఫ్యామిలీని.. ఇంకో పక్క మెగా ఫ్యామిలీని బాగానే కవర్ చేస్తున్నాడు..!

ఓ పక్క అక్కినేని ఫ్యామిలీని.. ఇంకో పక్క మెగా ఫ్యామిలీని బాగానే కవర్ చేస్తున్నాడు..!

8 hours ago
నేషనల్‌ బెస్ట్‌ హీరోయిన్‌ మెడలో ‘గొలుసు’ ఫొటో వైరల్‌.. అసలు కారణం ఇదీ!

నేషనల్‌ బెస్ట్‌ హీరోయిన్‌ మెడలో ‘గొలుసు’ ఫొటో వైరల్‌.. అసలు కారణం ఇదీ!

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version