Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న హీరోయిన్ స్వాతి దీక్షిత్..!

‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న హీరోయిన్ స్వాతి దీక్షిత్..!

  • September 3, 2020 / 07:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న హీరోయిన్ స్వాతి దీక్షిత్..!

మరో 3 రోజుల్లో ‘బిగ్ బాస్4’ ప్రారంభం కానుంది. ఇప్పటికే కంటెస్టెంట్లు అందరూ ‘బిగ్ బాస్’ నిర్వాహకుల సమక్షంలో … క్వరెంటైన్లో ఉంటున్నారు. ఈసారి కూడా హోస్ట్ గా కింగ్ నాగార్జునే వ్యవహరించబోతున్నారు. ఇప్పటికే ఆయన ప్రోమోలతో సందడి మొదలుపెట్టేసిన సంగతి తెలిసిందే. ఆదివారం నాడు ప్రీమియర్ మొదలుకాబోతుంది. కంటెస్టెంట్లను హౌస్లోకి పంపడానికి రెడీ అయ్యింది. ఈసారి ‘బిగ్ బాస్’ హౌస్ లోకి వెళ్ళే కంటెస్టెంట్లు ఎవరనే విషయం పై రకరకాలా ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ..

వాటిలో నిజం లేదు అనే వాదన కూడా వినిపిస్తుంది. ఏదేమైనా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్లు ఎవరనే విషయం పై ఆదివారం నాడు స్పష్టత వచ్చేస్తుంది. ఇదిలా ఉంటే.. ఈసారి బిగ్ బాస్ హౌస్ లో గ్లామర్ కూడా తగ్గకుండా బిగ్ బాస్ నిర్వాహకులు చూస్తున్నారు. అందుకోసం ఓ హీరోయిన్ ను కూడా హౌస్ లోకి పంపబోతున్నారని టాక్ బలంగా వినిపిస్తుంది. ఆమె మరెవరో కాదు స్వాతి దీక్షిత్.

Actress Swathi Deekshith fixed in Bigg Boss 4 Telugu1

అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘జంప్ జిలానీ’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది ఈ బ్యూటీ. అంతేకాదు ‘చిత్రాంగధ’, ‘లేడీస్ అండ్ జెంటిల్మెన్’ వంటి చిత్రాల్లో కూడా నటించింది. ప్రతీ సీజన్లోనూ ఓ హీరోయిన్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి ఈమె ఎంట్రీ ఇవ్వబోతుందన్న మాట..!

1

2

3

4

5

6

7

8

9

10

Most Recommended Video

తన 24 ఏళ్ళ కెరీర్లో పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలు… లిస్ట్ లో చాలా హిట్ సినిమాలు ఉన్నాయి!
34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Swathi Deekshith
  • #Akkineni Nagarjuna
  • #Bigg boss
  • #Bigg Boss 4
  • #Bigg Boss 4 Telugu

Also Read

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

related news

Akkineni Family: అఖిల్‌ పుట్టినప్పుడు అక్కినేని ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలుసా?

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

trending news

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

7 hours ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

8 hours ago
Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

6 hours ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

7 hours ago
Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

9 hours ago
Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version