Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Featured Stories » అలా మాట్లాడితే ఎక్కువ అవకాశాలు వచ్చేవేమో!

అలా మాట్లాడితే ఎక్కువ అవకాశాలు వచ్చేవేమో!

  • November 29, 2017 / 10:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అలా మాట్లాడితే ఎక్కువ అవకాశాలు వచ్చేవేమో!

మన తెలుగు టీవి చానల్స్ లో యాంకర్స్ అని పిలవబడుతున్న సగానికిపైగా మందికి తెలుగు సరిగా రాదు. ఇప్పుడు సూపర్ హాట్ యాంకర్స్ గా పేరుగాంచిన రష్మీ, అనసూయ, ఉదయభాను వంటి వారందరూ తెలుగు వచ్చినా సరే సరైన తెలుగు మాట్లాడకుండా కేవలం అందాల ప్రదర్శనతో నెట్టుకొస్తున్నారు. అయితే.. వీళ్ళందరికంటే ముందే యాంకర్ గా కెరీర్ మొదలెట్టిన కలర్స్ స్వాతి మాత్రం కేవలం కలర్స్ అనే ప్రోగ్రామ్ కు మాత్రమే పరిమితమైంది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి పెద్ద సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ మరియు చిన్న సినిమాల్లో హీరోయిన్ రోల్స్ తో సరిపెట్టుకొంది. రీసెంట్ గా “లండన్ బాబులు” అనే చిత్రంలో కథానాయికగా కనిపించిన కలర్స్ స్వాతికి మంచి ఆఫర్లు లేవనే చెప్పాలి. తమిళంలో ఓ మోస్తరుగా ఆఫర్లు దక్కించుకొంటున్న స్వాతిని తెలుగులో మాత్రం పట్టించుకొనేవారు కరువయ్యారు.

ఈ విషయమై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. నేను మిగతా హీరోయిన్లలా అందాల ప్రదర్శన చేయలేను కాబట్టి పెద్ద సినిమాలు రావడం లేదు. పోనీ యాంకర్ గా కొనసాగుదామంటే.. ఇప్పుడొస్తున్న యాంకర్లలా అరకొర తెలుగులో మాట్లాడలేను. ఇన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టే నేను సినిమా, టీవి రంగాల్లో నెగ్గుకురాలేకపోతున్నాను అంటూ వెటకారంగా సమాధానమిచ్చింది స్వాతిరెడ్డి. కాస్త కరుకుగా ఉన్నా.. ఈమాట నిజమే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Swathi Reddy
  • #Colour Swathi
  • #Swathi Reddy

Also Read

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

related news

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

trending news

2 mins ago
Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

60 mins ago
Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

3 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

3 hours ago
Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

5 hours ago

latest news

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

13 hours ago
Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

22 hours ago
Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

23 hours ago
Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

1 day ago
Oscars: ఆస్కార్స్‌ రూల్స్‌లో కీలక మార్పు .. ఇకపై వారికి మరిన్ని అవకాశాలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version