Tridha Choudhury: బాత్ రూమ్ పిక్స్ షేర్ చేసిన నిఖిల్ బ్యూటీ… వైరల్ అవుతున్న త్రిధా చౌధరీ లేటెస్ట్ ఫోటోలు..!

  • June 3, 2023 / 11:46 AM IST

త్రిధా చౌధరీ.. పలు బెంగాలీ సినిమాలు, సిరీస్ లతో కెరీర్ ను ప్రారంభించింది. అయితే నిఖిల్ హీరోగా సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘సూర్య వర్సెస్ సూర్య’ అనే చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ సో సో గా ఆడింది. ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా మంజుల దర్శకత్వంలో తెరకెక్కిన ‘మనసుకు నచ్చింది’ చిత్రంలో కూడా నటించింది. కానీ ఈ సినిమా ప్లాప్ అయ్యింది.

అయినప్పటికీ ‘7’ ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ వంటి చిత్రాల్లో ఆఫర్లు వచ్చినా వాటి ఫలితాలు కూడా సేమ్. ఇవేవి సక్సెస్ కాకపోవడంతో తెలుగులో ఈమె రాణించలేకపోతుంది. అయితే నిత్యం గ్లామర్ ఫొటోలతో వార్తల్లో నిలుస్తుంటుంది ఈ బ్యూటీ. ఈమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాత్ రూమ్లో బోల్డ్ సెల్ఫీ లతో రచ్చ రచ్చ చేసింది (Tridha Choudhury) ఈ బ్యూటీ. మీరు కూడా ఆ ఫోటోలను ఓ లుక్కేయండి :

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus