Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Actress: స్పెషల్ సాంగ్స్ కి.. హీరోయిన్ డిమాండ్ మామూలుగా లేదుగా!

Actress: స్పెషల్ సాంగ్స్ కి.. హీరోయిన్ డిమాండ్ మామూలుగా లేదుగా!

  • June 8, 2023 / 03:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress: స్పెషల్ సాంగ్స్ కి..  హీరోయిన్ డిమాండ్ మామూలుగా లేదుగా!

బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ తో, ఐటెం సాంగ్స్ తో బాగా పాపులర్ అయ్యింది ఊర్వశి రౌతేలా. నిజానికి ఈమె హీరోయిన్ గానే ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ కే తీసుకుంటున్నారు. ఈమె గురించి నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. గతేడాది ‘ది లెజెండ్’ శరవణన్ మూవీకి గాను ఏకంగా రూ.20 కోట్లు పారితోషికం అందుకుంది అనే కామెంట్లు వినిపించాయి. అయితే అందులో నిజం లేదని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది.

కానీ ఈమె ఇంటి ఖరీదు రూ.190 కోట్లు అంటూ ఇటీవల జరిగిన ప్రచారం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఏ హీరోయిన్ కు సాధ్యం కాని విధంగా ఈమె రూ.190 కోట్ల ఖరీదైన ఇంటిని ఎలా కలిగి ఉంది అంటూ అంతా కామెంట్లు చేశారు. ఆ విషయాన్ని అటుంచితే.. ‘వాల్తేరు వీరయ్య’ లో ‘బాస్ పార్టీ’ ఐటమ్ సాంగ్‌ తో ఈమె టాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టింది. ఆ పాట చార్ట్ బస్టర్ అయ్యింది. దీంతో ఆమెకు తెలుగులో కూడా వరుస ఆఫర్లు వస్తున్నాయి.

అవి కూడా స్పెషల్ సాంగ్స్ రూపంలోనే.! ఈ మధ్యనే అక్కినేని అఖిల్‌ ‘ఏజెంట్‌’ చిత్రంలో ‘వైల్డ్ సాలా’ అనే స్పెషల్ సాంగ్‌ చేసింది ఊర్వశీ. పోతినేని రామ్, బోయపాటి కాంబోలో వస్తున్న పాన్ ఇండియా మూవీలో కూడా ఓ స్పెషల్ సాంగ్ చేస్తుందట. అలాగే పవన్ కల్యాణ్- సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న ‘బ్రో’ సినిమాలో కూడా ఈమె ఓ స్పెషల్ సాంగ్ చేస్తుంది.

ఆమె (Actress) స్పెషల్ సాంగ్స్ కు డిమాండ్ పెరగడంతో.. పారితోషికం అమాంతం పెంచేసిందట ఈ బ్యూటీ. ఇప్పుడు ఆమె ఒక్కో పాటకు రూ.3 కోట్లు డిమాండ్ చేస్తుందట. ఇప్పుడున్న స్టార్ హీరోయిన్లకి కూడా అంత పారితోషికం ఇవ్వడం లేదు. అలాంటిది 5 నిమిషాల పాటకి గాను ఊర్వశికి అంత ఇస్తారా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒకవేళ నిర్మాతలు ఇస్తే మాత్రం.. అది సెన్సేషన్ అనే చెప్పాలి

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Urvashi Rautela
  • #Bro Movie
  • #Urvashi Rautela

Also Read

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

trending news

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

8 hours ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

8 hours ago
Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

8 hours ago
ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

8 hours ago
Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

9 hours ago

latest news

Jana Nayakudu Collections: వీక్ డేస్ లో డౌన్ అయిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Jana Nayakudu Collections: వీక్ డేస్ లో డౌన్ అయిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

9 hours ago
Dhanush – Venky Atluri: అప్పుడు టీచర్‌ని చేశాడు.. ఇప్పుడు పోలీసుని చేస్తానంటున్నారు

10 hours ago
Akkineni Family: అఖిల్‌ పుట్టినప్పుడు అక్కినేని ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలుసా?

11 hours ago
Thaman: ‘లెనిన్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ మిస్‌ అయ్యామట.. తమన్‌ హర్ట అయ్యి…

12 hours ago
Aadarsha Kutumbam AK 47: ఆ ట్రైన్ సీన్..నే హైలెట్ చేస్తున్నారేంటి..?!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version