Vaani Kapoor: నాని హీరోయిన్ వాణి కపూర్ క్లీవేజ్ షోలు.. వైరల్ అవుతున్న గ్లామర్ ఫోటోలు.!

  • April 11, 2023 / 03:50 PM IST

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా రూపొందిన ‘ఆహా కళ్యాణం’ చిత్రం జనాలకు ఎక్కువగా గుర్తుండకపోవచ్చు. ఎందుకంటే ఈ సినిమా వచ్చి వెళ్లినట్టు చాలా మందికి తెలీదు. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ అయిన ‘యష్ రాజ్ ఫిలిమ్స్’ వారు నానితో నిర్మించిన సినిమా ఇది.2014లో వచ్చిన ఈ మూవీ లేట్ చేయకుండా ప్లాప్స్ లిస్ట్ లో చేరిపోయింది. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘బ్యాండ్ బజావో భారత్’ కు ఇది రీమేక్.ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది వాణీ క‌పూర్.

ఈ మూవీలో అందంతో, అభినయంతో ఆకట్టుకుంది (Vaani Kapoor) ఈ బ్యూటీ. సినిమా ప్లాప్ అవ్వడంతో ఇక్కడ ఈమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కలేదు. అడపా దడపా బాలీవుడ్లోనే సినిమాలు చేసుకుంటుంది. తెలుగులో బాలయ్య సరసన నటించే ఛాన్స్ వస్తే ఈమె వద్దనుకుంది. అఖండ చిత్రానికి ఈమెను సంప్రదిస్తే ఈమె నొ చెప్పిందట. ఇప్పటికీ ఈమె టాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉంది.మరో పక్క సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలతో రచ్చ చేస్తుంటుంది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24


రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus