పెళ్లిపీటలెక్కుతున్న ‘అర్జున్ రెడ్డి’ పనిమనిషి.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

  • February 2, 2023 / 03:16 PM IST

‘అర్జున్ రెడ్డి’ తో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు.. టెక్నీషియన్లతో పాటు అందరికీ ఈ సినిమా చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ఇందులో పనిమనిషి క్యారెక్టర్ కూడా చాాలా కీలకం.. ‘అర్జున్ రెడ్డి’ ని హిందీలో షాహిద్ కపూర్‌తో రీమేక్ చేస్తే అక్కడ కూడా ఘనవిజయం సాధించింది. వందల కోట్ల వసుూళ్తో అదరగొట్టేసింది.. ఇక ప్రధాన పాత్రలతో పాటు పనిమనిషి పాత్ర చేసిన నటి వనితా కారత్ కూడా మంచి ఫేమ్ దక్కించుకుంది.

తాజాగా వనిత పెళ్లి పీటలెక్కనున్నారు. హిందీ ‘అర్జున్ రెడ్డి’ నటి వనితా తన స్నేహితుడితో నిశ్చితార్థం చేసుకుంది.. ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెడుతుంది. సంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోయింది వనిత.. మెహందీ నుండి ప్రతి కార్యాన్ని ప్రేక్షకులతో పంచుకుంటుంది తను. ప్రస్తుతం ఆమె శుభకార్యానికి సంబంధించిన పిక్స్, వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు వనితకు విషెస్ తెలియజేస్తున్నారు.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus