Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ఆస్తులు కాజేశారు.. తండ్రిపై వనితా విజయ్ కుమార్ కామెంట్స్

ఆస్తులు కాజేశారు.. తండ్రిపై వనితా విజయ్ కుమార్ కామెంట్స్

  • December 24, 2020 / 04:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆస్తులు కాజేశారు.. తండ్రిపై వనితా విజయ్ కుమార్ కామెంట్స్

కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల హాట్ టాపిక్ అయిన విషయాల్లో వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లి ఒకటి. అంతే కాకుండా ఆమె నాలుగోసారి కూడా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సీనియర్ నటి నటులైన విజయ్ కుమార్ – మంజుల కూతురు అయినా వనిత చాలా రోజుల తరువాత తన తండ్రి విజయ్ కుమార్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేసింది.తనకు రావాల్సిన ఆస్తిని కూడా మోసం చేసి రానివ్వలేదని తెలిపింది.

వనితా మాట్లాడుతూ.. భర్త నుంచి దూరమైన సమయాల్లో నేనుకష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు నన్ను ఆదుకోలేదు, నేనే కష్టపడి నా పిల్లలను చూసుకున్నాను, నా తండ్రి మొదటి నుంచి కూడా నన్ను దూరం పెట్టేవాడు, ఏ రోజు కూడా నన్ను ఆప్యాయంగా చూడలేదు. మా అమ్మ సంతకాలను ఫోర్జరీ చేసి ఆస్తులను కూడా కాజేశాడు. ఆ విషయంలో నేను కోర్టులో కేసు వేసినా కూడా నన్ను గెలవకుండా చేశారు.. అంటూ వనిత ఆవేదన వ్యక్తం చేసింది.

అంతే కాకుండా చాలా సార్లు నా తండ్రి నా పై దాడి చేయించేందుకు ప్రయత్నం చేశాడు. తమిళనాడులోనే లేకుండా చేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చాడు. కట్టుబట్టలతో ఇంట్లో నుంచి నన్ను నా పిల్లలను పోలీసుల చేత గెంటేయించాడు.. అని తెలిపిన వనిత.. కుటుంబం అంతా మోసం చేసినా కూడా ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని జీవిస్తున్నట్లు వివరణ ఇచ్చారు.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vanitha Vijayakumar
  • #Actress Vanitha Vijaykumar
  • #Vanitha
  • #Vanitha Vijayakumar
  • #Vijaykumar

Also Read

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

related news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

42 mins ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 hour ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version