Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Vanitha Vijaykumar, Samantha: సమంత పోస్టుకు మద్దతిస్తూ… వనిత మరో పోస్టు!

Vanitha Vijaykumar, Samantha: సమంత పోస్టుకు మద్దతిస్తూ… వనిత మరో పోస్టు!

  • October 9, 2021 / 01:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vanitha Vijaykumar, Samantha: సమంత పోస్టుకు మద్దతిస్తూ… వనిత మరో పోస్టు!

సమాజంలో ఏం జరిగినా… సినిమాల నుండి స్పందించే నాయికల్లో వనిత విజయకుమార్‌ ఒకరు. తమిళనాట ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది వనిత. విషయం ఏదైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటం ఆమెకు అలవాటు. అందులోనూ మహిళకు సంబంధించిన విషయాలు, బంధాలకు సంబంధించిన విషయాలు అయితే ఇంకాస్త ఘాటుగా స్పందిస్తూ ఉంటుంది. తాజాగా ఈ ఫైర్‌ బ్రాండ్‌ సమంత విషయంలో స్పందించింది. ఇటీవల సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో… ‘ఈ సమాజం మగవాళ్లు తప్పు చేస్తే ఒకలా..

ఆడవాళ్లు తప్పు చేస్తే మరోలా రియాక్ట్ అవుతుంది. అలాంటప్పుడు నైతిక విలువలు ఉన్నట్టా’ అంటూ సమంత తన పోస్టులో సమాజాన్ని ప్రశ్నించింది. దీనికి పలువురు నుండి సమాధానలు వస్తున్నాయి. కొందరు కామెంట్ల రూపంలో సమాధానం చెబుతుంటే, ఇంకాందరు ఆమె పోస్టును తీసుకొని వేరే పోస్టు రూపంలో చెబుతున్నారు. ఈ క్రమంలో వనిత విజయ్‌ కుమార్ కూడా స్పందించింది. ‘‘బేబ్‌… నువ్వు చెబుతున్నట్లుగా అలాంటి సమాజం ఏమీ లేదు. ఈ జీవితం నీది… నీకు నచ్చినట్లుగా జీవించను.

ఈ సమాజం మనం తీసే ఫోటోలను మాత్రమే చూస్తారు. కానీ అక్కడ వీడియో మరోలా ఉంటుంది. జీవితం ఎంతో విలువైంది. దేని గురించీ ఆలోచించి ఎక్కువగా బాధపడకు. ప్రతి విషయం ఏదో కారణంతోనే జరుగుతుంటుంది. జీవితంలో ఎప్పుడూ ముందుకు వెళ్తూనే ఉండు. ఈ ప్రయాణంలో నీకు ఇంకా బలం చేకూరాలి’’ అని ఆశిస్తున్నాను అని పోస్టులో రాసుకొచ్చింది వనిత విజయ్‌కుమార్‌.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Samantha
  • #Vanitha Vijaykumar

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

7 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

18 seconds ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

46 mins ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

6 hours ago
Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version