Vedhika: అందాలకు ‘వేదిక’.. అందాల ‘వేదిక’.. వైరల్ అవుతున్న వేదిక లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు..!

  • December 29, 2022 / 06:42 PM IST

‘ముని’ ‘విజయదశమి’ చిత్రాలతో టాలీవుడ్ కు పరిచయమైన వేదిక అందరికీ సుపరిచితమే. అయితే ఆ సినిమాలు ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. దీంతో తమిళంలోనే అడపాదడపా సినిమాలు చేస్తుంది. 16 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంది. 30కి పైగా సినిమాల్లో నటించింది. అయినా ఈమెకు స్టార్ ఇమేజ్ దక్కలేదు. అలా అని ఈమెకు అవకాశాలు లేక ఖాళీగా ఉన్న సందర్భాలు అయితే లేవు. ఇప్పటికీ వరుస సినిమాల్లో నటిస్తూనే ఉంది.

అందుకు ప్రధాన కారణం ఈమె స్కిన్ షో కి అడ్డుచెప్పకపోవడం వల్ల అనే చెప్పాలి. 34 ఏళ్ల వయసులో చెక్కు చెదరని అందం మెయింటైన్ చేస్తుంది ఈ చెన్నై చిన్నది. నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.ఆమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus