స్టార్ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ వల్ల పాపులర్ అయిన భామల్లో వేదిక ఒకరు. 'ముని''కాంచన 3', కళ్యాణ్ రామ్ తో 'విజయదశమి', బాలయ్య తో 'రూలర్' వంటి చిత్రాలతో ఈమె బాగా పాపులర్ అయ్యింది. కానీ 16 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా... 30కి పైగా సినిమాల్లో నటించినా అందులో చెప్పుకోదగ్గ హిట్టు ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. అలా అని ఈమెకు అవకాశాలు లేక ఖాళీగా ఉన్న సందర్భాలు ఎప్పుడూ లేవు. ఇప్పటికీ వరుస సినిమాల్లో నటిస్తూనే ఉంది. అందుకు ప్రధాన కారణం ఈమె (Vedhika) స్కిన్ షో కి అడ్డు చెప్పక పోవడం వల్ల అనే చెప్పాలి. 35 ఏళ్ల వయసులో చెక్కు చెదరని అందంతో టాప్ లేపేస్తుంది ఈ బ్యూటీ. ఈ చెన్నై చిన్నది నిత్యం సోషల్ మీడియాలో యమా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.ఆమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. లేట్ చేయకుండా ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి : ; View this post on Instagram ; A post shared by Vedhika (@vedhika4u) ; View this post on Instagram ; A post shared by Vedhika (@vedhika4u) ; View this post on Instagram ; A post shared by Vedhika (@vedhika4u) ; View this post on Instagram ; A post shared by Vedhika (@vedhika4u) ; View this post on Instagram ; A post shared by Vedhika (@vedhika4u) ; View this post on Instagram ; A post shared by Vedhika (@vedhika4u) ; View this post on Instagram ; A post shared by Vedhika (@vedhika4u) ; View this post on Instagram ; A post shared by Vedhika (@vedhika4u) ; View this post on Instagram ; A post shared by Vedhika (@vedhika4u) ; View this post on Instagram ; A post shared by Vedhika (@vedhika4u) ; View this post on Instagram ; A post shared by Vedhika (@vedhika4u) ; View this post on Instagram ; A post shared by Vedhika (@vedhika4u) https://youtu.be/PZf_V8i-ZjE బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్! డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్! అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్! పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు