Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » ఈ నాయికలను నలిపేశారు

ఈ నాయికలను నలిపేశారు

  • September 11, 2017 / 01:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ నాయికలను నలిపేశారు

‘రంభ, ఊర్వశి, మేనక’ అనే దేవతల పేర్లు వినడం తప్ప ఎవ్వరూ చూసి ఉండరు, ఒక హీరోయిన్ అందాన్ని చూసి ‘అబ్బా రంభలా ఉందిరా’ అని కామెంట్ చేసే జనాలు. అంటే ఆ హీరోయిన్ ను దేవతలా చూస్తున్నారని కాదు. ఆమెలో రంభని చూస్తున్నారని అర్ధం. అదే హీరోయిన్ పొరపాటున రోడ్డుపై ఒంటరిగా కనిపిస్తే మాత్రం రంభ కాదు కదా కనీసం మనిషిలా కూడా చూడరు. ఒక మైనపు ముద్దనో లేక మాంసపు ముద్దో చూసినట్లు చూస్తారు, అవకాశం వస్తే నలిపేస్తారు. ఇంకా కుదిరితే ఇంకేమైనా చేయడానికి సైతం వెనుకాడరు. అదే కాస్త సంఘంలో పేరుతోపాటు పలుకుబడి కూడా ఉన్న పెద్దవాళ్లైతే సదరు హీరోయిన్ తమ పక్కలోకి వచ్చేదాకా ఊరుకోరు. అలా కొందరి కామానికి బలైపోయిన హీరోయిన్ల గురించి ఇవాళ తెలుసుకొందాం..!!

భావనBhavanaమలయాళ నటి భావన కిడ్నాప్ & రేప్ గురించి తెలియనివారుండరు. ఓ ప్రముఖ మలయాళ హీరో దిలీప్ తనకు ఆమె లొంగలేదన్న ఏకైక కారణంతో కక్ష కట్టి ఆమెను ఒక కిరాయి గూండా చేత కిడ్నాప్ చేయించి మరీ రేప్ చేయించాడు. అయితే.. సోషల్ మీడియా పుణ్యమా అని భావనకు సపోర్ట్ లభించడంతో.. దిలీప్ కి కోర్ట్ శిక్ష విధించింది.

ఫాతిమా బాబుFathima babuగబుక్కున పేరునుబట్టి ఈమెను ఎవరూ గుర్తించలేరు కానీ.. “గౌతమ్ ఎస్.ఎస్.సి” సినిమాలో నవదీప్ తల్లి పాత్రధారి అంటే మాత్రం కనీసం 20% జనాలకి గుర్తొచ్చే అవకాశాలున్నాయి. హీరోయిన్ గా కెరీర్ ను ఆరంభించి ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ ప్లే చేస్తున్న ఈవిడ జీవితంలో చోటు చేసుకొన్న బాధాకరమైన సంఘటన ఒక క్రైమ్ థ్రిల్లర్ ను గుర్తుకు చేస్తుంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనయుడు స్టాలిన్ అప్పటి హీరోయిన్ ఫాతిమాపై మనసుపడ్డాడు. గెస్ట్ హౌస్ కి రమ్మని తన మనషుల చేత ఫాతిమాకి చెప్పించినప్పటికీ.. ఆమె పట్టించుకోకపోవడంతో ఏకంగా ఆమెను కిడ్నాప్ చేయించి.. దాదాపు 10 రోజులపాటు ఆమెను బలవంతంగా అనుభవించి నడిరోడ్డుపై పడేశాడు. పాపం ఆమె పోలీసులను ఆశ్రయించినా అప్పటి ప్రభుత్వమే స్టాలిన్ కు అండగా నిలవడంతో.. ఫాతిమాకు న్యాయం జరగలేదు.

వరలక్ష్మీ శరత్ కుమార్Varalakshmi Sarath kumarతమిళ స్టార్ కథానాయకుడు శరత్ కుమార్ తనయ వరలక్ష్మికి కూడా వేధింపులు తప్పలేదట. స్టార్ హీరో కూతురు అయిన ఈమెను ఎవరు ఫోర్స్ చేశారా అనుకొంటున్నారేమో.. ఎంత స్టార్ హీరో కూతురైనా.. అక్కడ అమ్మాయి కదా. సో, ఒక ఫేమస్ డైరెక్టర్ తన గెస్ట్ హౌస్ కి రమ్మని నిర్లజ్జగా పిలిచాడట. ఈ విషయాన్ని వరలక్ష్మీ స్వయంగా ఓ మీడియా సమావేశంలో పేర్కొనడం విశేషం.

నగ్మా Nagmaఈమె నటిగా ఉన్నంతవరకూ పెద్దగా సమస్యలు ఎదుర్కోలేదు కానీ.. పొలిటీషియన్ గా మారాక మాత్రం నానా ఇబ్బందులు పడింది. 2014 ఎన్నికల్లో ఆమెను ఒక పేరున్న పొలిటీషియన్ పబ్లిక్ గా ముద్దులు పెట్టుకోవడమే కాదు.. ఆ ప్రచారంలో ఆమెను జనాలు నలిపేశారు కూడా.

శ్రియ, హన్సిక, జ్యోతికShriya, Hansika, Jyothika, Kajalఈ ముగ్గురు హీరోయిన్లూ రకరకాల పబ్లిక్ ఈవెంట్స్ లో జనాల చేతిలో నలిగిపోయిన వారే. ఆ ఫోటోలు ఇంటర్నెట్ లో రచ్చ రచ్చ చేశాయి. ఇక అదే జాబితాలో రీసెంట్ గా కాజల్ కూడా “మనం సైతండ్’ ఈవెంట్ కోసం ఇనార్బిట్ మాల్ కి వెళ్ళినప్పుడు.. అమ్మడిని దాదాపు పిసికేశారు జనాలు. అదృష్టం బాగుండి ఆ టైమ్ లో అక్కడా రాణా ఉన్నాడు కాబట్టి సరిపోయింది కానీ.. లేదంటే అమ్మడిని పీల్చి పిప్పి చేసేసేవారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actress bhavana
  • #Actress who got harassed
  • #Fathima Babu
  • #Hansika
  • #Jyothika

Also Read

Kantara Collections: 3 ఏళ్ళ ‘కాంతార’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Kantara Collections: 3 ఏళ్ళ ‘కాంతార’ టోటల్ కలెక్షన్స్ ఇవే

OG Collections: రెండు రెట్లు పడిపోయాయి.. పెద్ద షాక్ ఇది

OG Collections: రెండు రెట్లు పడిపోయాయి.. పెద్ద షాక్ ఇది

Chatrapathi Collections: 20 ఏళ్ళ ‘ఛత్రపతి’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Chatrapathi Collections: 20 ఏళ్ళ ‘ఛత్రపతి’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Vijay: కరూర్ ఘటనపై విజయ్ వీడియో మెసేజ్

Vijay: కరూర్ ఘటనపై విజయ్ వీడియో మెసేజ్

Dimple Hayathi: మరో వివాదంలో చిక్కుకున్న డింపుల్ హయాతి

Dimple Hayathi: మరో వివాదంలో చిక్కుకున్న డింపుల్ హయాతి

Sujeeth: ‘సాహో2’ అవుతుందా? ‘ఓజి 2’ వస్తుందా..? సగం స్టోరీ అయితే అల్లేశారు..!

Sujeeth: ‘సాహో2’ అవుతుందా? ‘ఓజి 2’ వస్తుందా..? సగం స్టోరీ అయితే అల్లేశారు..!

related news

Shriya Saran: సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కోట్ల సంపాదన.. శ్రీయ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Shriya Saran: సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కోట్ల సంపాదన.. శ్రీయ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Hansika Motwani: హన్సిక పై కేసు నమోదు.. ఏమైందంటే?

Hansika Motwani: హన్సిక పై కేసు నమోదు.. ఏమైందంటే?

trending news

Kantara Collections: 3 ఏళ్ళ ‘కాంతార’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Kantara Collections: 3 ఏళ్ళ ‘కాంతార’ టోటల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
OG Collections: రెండు రెట్లు పడిపోయాయి.. పెద్ద షాక్ ఇది

OG Collections: రెండు రెట్లు పడిపోయాయి.. పెద్ద షాక్ ఇది

3 hours ago
Chatrapathi Collections: 20 ఏళ్ళ ‘ఛత్రపతి’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Chatrapathi Collections: 20 ఏళ్ళ ‘ఛత్రపతి’ టోటల్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
Vijay: కరూర్ ఘటనపై విజయ్ వీడియో మెసేజ్

Vijay: కరూర్ ఘటనపై విజయ్ వీడియో మెసేజ్

4 hours ago
Dimple Hayathi: మరో వివాదంలో చిక్కుకున్న డింపుల్ హయాతి

Dimple Hayathi: మరో వివాదంలో చిక్కుకున్న డింపుల్ హయాతి

4 hours ago

latest news

హద్దుల్లో లేకపోతే కేసులు పెడతా.. హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్!

హద్దుల్లో లేకపోతే కేసులు పెడతా.. హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్!

1 hour ago
Jr NTR, Mahesh Babu: ఎన్టీఆర్ కోసం అనుకుంటే మహేష్ వద్దకి.. మహేష్ కోసం అనుకున్నది చివరికి పవన్ వద్దకి వెళ్ళింది..!

Jr NTR, Mahesh Babu: ఎన్టీఆర్ కోసం అనుకుంటే మహేష్ వద్దకి.. మహేష్ కోసం అనుకున్నది చివరికి పవన్ వద్దకి వెళ్ళింది..!

1 hour ago
Urvashi Rautela: ఈడీ విచారణకు హాజరైన ఊర్వశి రౌటేలా

Urvashi Rautela: ఈడీ విచారణకు హాజరైన ఊర్వశి రౌటేలా

4 hours ago
Trump: మన సినిమా వసూళ్లపై ట్రంప్‌ దెబ్బ.. ఓవర్సీస్‌ వసూళ్లపై ఆశలు వదులుకోవాలా?

Trump: మన సినిమా వసూళ్లపై ట్రంప్‌ దెబ్బ.. ఓవర్సీస్‌ వసూళ్లపై ఆశలు వదులుకోవాలా?

4 hours ago
Sathyaraj: ‘కట్టప్ప’ హీరోగా సినిమా.. ఇప్పుడు అంత రిస్క్‌ ఎందుకు చేస్తున్నారు?

Sathyaraj: ‘కట్టప్ప’ హీరోగా సినిమా.. ఇప్పుడు అంత రిస్క్‌ ఎందుకు చేస్తున్నారు?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version