2016లో వచ్చిన ‘ధురువంగల్ పత్తినార్’ అనే చిత్రంతో తెరంగేట్రం చేసిన బ్యూటీ యషికా ఆనంద్.మొదటి చిత్రంతో ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు కానీ.. 2018లో వచ్చిన అడల్ట్ కామెడీ కామెడీ చిత్రం ‘ఇరుట్టు అరైయిల్ మురట్టు’ చిత్రంతో క్రేజీ హీరోయిన్ అయిపోయింది. 2019లో కూడా ‘కఝుగు 2’, ‘జాంబీ’ వంటి చిత్రాల్లో చేసింది కానీ అవి పెద్దగా ఆడకపోవడం వల్ల ఈమెను ఎవ్వరూ పట్టించుకోలేదు. తరువాత తమిళ్ ‘బిగ్ బాస్ లో కూడా కాస్త హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యూటీ రెండు సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. అవేంటి అంటే ‘ఇవన్ థాన్ ఉత్తమన్’ మరియు ‘రాజా భీమా’. వీటి షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది. ఈమె సొంత ఊరు ఢిల్లీ అయినప్పటికీ చెన్నై లో సెటిల్ అయ్యింది.
ఇదిలా ఉండగా… ఈమెకు సంబందించిన కొన్ని గ్లామర్ పిక్స్ ను చూద్దాం రండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Most Recommended Video
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!
