Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Adah Sharma: వారి అభిప్రాయాలు మనకెందుకు.. పట్టించుకోవద్దు: అదా శర్మ

Adah Sharma: వారి అభిప్రాయాలు మనకెందుకు.. పట్టించుకోవద్దు: అదా శర్మ

  • September 7, 2024 / 11:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Adah Sharma: వారి అభిప్రాయాలు మనకెందుకు.. పట్టించుకోవద్దు: అదా శర్మ

మలయాళ చిత్ర సీమలో మహిళల పరిస్థితి గురించి తెలుసుకోవడానికి, వాళ్ల ఇబ్బందులను బయట పెట్టడానికి జస్టిస్‌ హేమ నేతృత్వంలో ఓ కమిటీ వేశారు. ఆ రిపోర్టు రావడం రావడం మొత్తం పరిశ్రమలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఇతర భాషల పరిశ్రమల్లోనూ అలాంటి కమిటీ ఏర్పాటు చేయాలనే వాదనలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్లు కొంతమంది కాస్టింగ్‌ కౌచ్‌ గురించి మళ్లీ మాట్లాడుతున్నారు. గతంలోనే చాలాసార్లు ఈ విషయం గురించి మాట్లాడినవాళ్లు ఇప్పుడు జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్టు వచ్చిన నేపథ్యంలో మరోసారి ఆ విషయం గురించి టాపిక్‌ వచ్చినప్పుడల్లా చర్చిస్తున్నారు.

Adah Sharma

అలా కథానాయిక అదా శర్మ (Adah Sharma) కూడా మాట్లాడింది. అయితే తనదైన శైలిలో సెటైరికల్‌గా విషయం చెబుతూనే, తన ఆలోచన విధానాన్ని కూడా వివరించింది. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవిత అనుభవాలను పంచుకున్నారు. మీరు ఎప్పుడైనా క్యాస్టింగ్‌ కౌచ్‌ పరిస్థితులను ఎదుర్కొన్నారా అని అదా శర్మను అడిగితే.. నేను నేల మీదనే కూర్చున్నాను.. సోఫా (కౌచ్‌)లో కూర్చోవాలని అనుకోలేదు అని తనదైన శైలిలో సమాధానం చెప్పింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 35 చిన్న కథ కాదు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఈ వీకెండ్ కి థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 14 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్..!

అంటే పరిస్థితిని అంతవరకు ఎప్పుడూ తీసుకురాలేదు అని ఆమె ఉద్దేశం. ఈ మాటలతో పాటు జీవితంలో ఎలా ధైర్యంగా ఉండాలి అనే విషయం కూడా చెప్పింది. సినిమాల్లో యాక్షన్‌ సన్నివేశాల్లో నటించేటప్పుడు ఎంత వేగంగా రియాక్ట్‌ అవుతామో.. మనతో తప్పుగా ప్రవర్తించాలని ఎవరైనా చూస్తే అంతే వేగంగా స్పందించాలి. అంతేకానీ పక్కవారి అభిప్రాయాలను పట్టించుకోకూడదు. మనం ఏ రంగంలో ఉన్నా సరైన సపోర్ట్‌ నెట్‌వర్క్‌ ఉండటం ముఖ్యం. అలా నాకు ఇండస్ట్రీలో మద్దతు ఇచ్చేవారు చాలా మంది ఉన్నారు అని అదా (Adah Sharma) చెప్పింది.

ఇక ‘హార్ట్‌ ఎటాక్‌’ (Heart Attack) సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన అదా శర్మ (Adah Sharma).. ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ (S/O Satyamurthy), ‘గరం’ (Garam) , ‘క్షణం’ (Kshanam), ‘కల్కి’ తదితర చిత్రాల్లో నటించింది. అయితే ఆ తర్వాత తన తొలి పరిశ్రమ అయిన బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. ‘కేరళ స్టోరీ’ (The Kerala Story) అనే సినిమాతో వచ్చి భారీ విజయం అందుకుంది. ఆ సినిమా మంచి విజయం అందుకున్నా.. ఆ తర్వాత అదే ఫ్లోలో చేసిన ‘బస్తర్‌’ తేడా కొట్టేసింది. ఇప్పుడడు ‘ది గేమ్ ఆఫ్ గిర్గిత్’ అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

యశ్ కొత్త సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్ డేట్ ఇదే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adah Sharma

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

17 hours ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

17 hours ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

18 hours ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

1 day ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

2 days ago
మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version