కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తగ్గుముఖం పట్టినప్పటికీ చాలా మంది ఇంకా బయటకి రావడం లేదు. బహుశా థర్డ్ వేవ్ ఎఫెక్ట్ కూడా ఉంటుందని భయపడుతున్నారేమో..! సామాన్యులు మాత్రమే.. చాలా మంది సినీ సెలబ్రిటీలు కూడా ఇంట్లో నుండీ బయటకి రావడం లేదు. షూటింగ్ లు కూడా ఇంకా మొదలు కాలేదు. అందుకే వారంతా ఇంట్లోనే ఉంటున్నట్టు స్పష్టమవుతుంది.హీరోయిన్ల సంగతి అటుంచితే కొంతమంది హీరోయిన్లు మాత్రం ఖాళీ సమయంలో తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతున్నారు.
ఇవి చాలా హాట్ గా ఉంటుండడంతో కుర్రకారుని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. తాజాగా ‘హార్ట్ ఎటాక్’ బ్యూటీ అదా శర్మ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటో ఒకటి సెగలు పుట్టిస్తోందనే చెప్పాలి. ఈ ఫొటోలో ఆమె తన ఎద అందాలను చూపిస్తూ ఘాటు ఫోజు ఒకటి ఇచ్చింది. ఈ మధ్య కాలంలో వరుసగా ఇలాంటి ఫోటోలనే అప్లోడ్ చేస్తూ వస్తుంది ఈ బ్యూటీ. మరోవైపు హీరోయిన్ రాయ్ లక్ష్మీ సైతం ఇలాంటి ఘాటు ఫోజు ఇస్తూ ఓ ఫోటోని షేర్ చేసింది.
మెట్ల పై కూర్చొని బికినీ పై ఉండే ఫ్రాక్ చుట్టుకొని తన డ్రెస్ కు మ్యాచ్ అయ్యే కళ్ళజోడు పెట్టుకుని హాట్నెస్ కు కేరాఫ్ అడ్రెస్ అనే ఆటిట్యూడ్ ను ప్రదర్శిస్తుంది. ఈ ఇద్దరి భామల ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇంకో సిమిలర్ పాయింట్ ఏంటంటే.. ఈ ఇద్దరికీ కూడా పెద్దగా అవకాశాలు లేవు.