Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Om Raut: ఆదిపురుష్ డైరెక్టర్.. గోల్డెన్ ఛాన్స్ కొట్టేస్తున్నాడుగా.!

Om Raut: ఆదిపురుష్ డైరెక్టర్.. గోల్డెన్ ఛాన్స్ కొట్టేస్తున్నాడుగా.!

  • December 2, 2024 / 08:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Om Raut: ఆదిపురుష్ డైరెక్టర్.. గోల్డెన్ ఛాన్స్ కొట్టేస్తున్నాడుగా.!

‘ఆదిపురుష్’ తో (Adipurush) తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఓం రౌత్  (Om Raut) మరో భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ప్రభాస్‌తో (Prabhas) చేసిన పౌరాణిక చిత్రం కొందరికి నిరాశ కలిగించినా, ఓం రౌత్ తన మార్క్ చూపించగలడని బాలీవుడ్‌లో చాలా మంది నమ్ముతున్నారు. ఇప్పుడు, అతను అజయ్ దేవగణ్‌తో (Ajay Devgn) కలిసి మరో హిస్టారికల్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఈ కొత్త ప్రాజెక్ట్‌లో అజయ్ హీరోగా నటించనున్నారని, విలన్ పాత్రలో హృతిక్ రోషన్‌ను (Hrithik Roshan) తీసుకోవాలని చర్చలు జరుగుతున్నాయి.

Om Raut

2020లో వచ్చిన ‘తానాజీ: ది అన్‌సంగ్ వారియర్’ విజయం తర్వాత అజయ్ ఈ ఫ్రాంచైజీని కొనసాగించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తానాజీలో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan)  చేసిన విలన్ పాత్రకు ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో, అలాగే హృతిక్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సీక్వెల్‌లో హైలైట్ అవుతుందని అజయ్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉంది. కథ గురించి ఇంకా పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోకపోయినా, ఈ సిరీస్‌ను గ్రాండ్ లెవెల్ లో తెరపైకి తీసుకురావాలని చూస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అల్లు అర్జున్ పై పోలీస్ కంప్లైంట్.. ఏమైందంటే?
  • 2 రెహమాన్ దంపతులు కలిసే ఛాన్స్.. ఎందుకంటే..
  • 3 తండ్రి గురించి సమంత ఓల్డ్ కామెంట్స్ వైరల్!

మొదట పవన్ ఖింద్ యుద్ధంలో తన ప్రాణాలు అర్పించిన బాజీ ప్రభు దేశ్‌పాండే జీవిత కథను ఆధారంగా చేసుకోవాలని అనుకున్నారు. అయితే, అదే కథ మరాఠీ సినిమా ద్వారా ఇటీవల ప్రేక్షకుల ముందుకు రావడంతో, ఇప్పుడు మరో యోధుడి కథను ఎంచుకోవాలని చర్చిస్తున్నారు. హృతిక్ రోషన్ పాత్రకు సంబంధించిన చర్చలు ఇంకా కొనసాగుతుండగా, అజయ్-ఓం రౌత్ కాంబినేషన్ మరింత గట్టిగా వర్కౌట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.

అజయ్ ఇప్పటికే ‘సింగం ఎగైన్’ (Singham Again)  విజయంతో జోరుమీదున్నాడు. హృతిక్ తన చివరి చిత్రం ‘ఫైటర్’తో (Fighter) భారీ విజయం అందుకున్నాడు. ఇది హృతిక్-అజయ్ కలయికలో మొదటి సినిమా కావడం కూడా ప్రాజెక్ట్‌పై హైప్ పెంచుతోంది. ఓం రౌత్, ‘ఆదిపురుష్’ తర్వాత తన కెరీర్‌ను సరిదిద్దుకోవడానికి ఈ ప్రాజెక్ట్‌ని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.

క్రెడిట్ షేరింగ్ చాలా ముఖ్యం పుష్ప, మరి ఏం చేస్తావో!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Devgn
  • #Hrithik Roshan
  • #Om Raut

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

4 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

4 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

2 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

2 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version