Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pushpa 2: క్రెడిట్ షేరింగ్ చాలా ముఖ్యం పుష్ప, మరి ఏం చేస్తావో!

Pushpa 2: క్రెడిట్ షేరింగ్ చాలా ముఖ్యం పుష్ప, మరి ఏం చేస్తావో!

  • December 2, 2024 / 08:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa 2: క్రెడిట్ షేరింగ్ చాలా ముఖ్యం పుష్ప, మరి ఏం చేస్తావో!

సినిమా ఇండస్ట్రీలో క్రెడిట్స్ షేరింగ్ అనేది చాలా పెద్ద గేమ్. సినిమా హిట్ అయితే హీరో అకౌంట్ లోకి, ఫ్లాప్ అయితే డైరెక్టర్ ఖాతాలోకి తోసేస్తుంటారు. ఇది ఇప్పటివరకు ప్రతి సినిమాలో జరిగిన విషయమే. అయితే.. చాలా రేర్ గా హీరో తన సినిమా సక్సెస్ కి డైరెక్టర్ కి క్రెడిట్ ఇస్తుంటాడు. మహేష్ బాబు ఎప్పడు తన దర్శకులకు పూర్తిస్థాయి క్రెడిట్ ఇస్తాడు. కానీ.. మిగతా హీరోలు మాత్రం చాలా అరుదుగా తమ దర్శకులకు, నిర్మాతలు క్రెడిట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది.

Pushpa 2

అల్లు అర్జున్ (Allu Arjun) మొట్టమొదటిసారిగా “పుష్ప” (Pushpa)  సక్సెస్ మీట్ లో తన కెరీర్ ఎదుగుదలకి మూలకారణంగా సుకుమార్ ను (Sukumar) పేర్కొన్నాడు. అయితే.. పుష్ప2 (Pushpa 2: The Rule) కి మొత్తం సమీకరణలు మారిపోయాయి. ముఖ్యంగా.. అల్లు అర్జున్ ఈ సినిమాకి మెయిన్ అట్రాక్షన్ గా నిలిచాడు. ముఖ్యంగా ఈ సినిమా నార్త్ ప్రమోషన్స్ కి అల్లు అర్జున్ ఫేస్ ఆఫ్ ది మూవీగా మారాడు. నిజానికి సుకుమార్ 2018 నుండి పుష్ప మీదే కూర్చున్నాడు. ఈ ఆరేళ్లల్లో సుకుమార్ తీసిన సినిమాలు రెండే. ఇంకా చెప్పాలంటే అల్లు అర్జున్ ఈ సినిమా కోసం ఇచ్చిన టైమ్ మూడున్నర ఏళ్లే.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అల్లు అర్జున్ పై పోలీస్ కంప్లైంట్.. ఏమైందంటే?
  • 2 రెహమాన్ దంపతులు కలిసే ఛాన్స్.. ఎందుకంటే..
  • 3 తండ్రి గురించి సమంత ఓల్డ్ కామెంట్స్ వైరల్!

అయితే.. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉండడం వల్ల సుకుమార్ ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ కి కూడా అటెండ్ అవ్వలేదు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్ తోపాటుగా సుకుమార్ మార్క్ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ.. నార్త్ లో ఎవరికీ పెద్దగా సుకుమార్ తెలియదు. మరి సినిమా రిలీజ్ అయ్యి నిజంగా బాహుబలి (Baahubali) రికార్డ్స్ బ్రేక్ చేస్తే గనుక సుకుమార్ కి క్రెడిట్ ఇస్తారా లేక అల్లు అర్జున్ ఖాతాలోకే తోసేస్తారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

గేమ్ ఛేంజర్.. మరొక కథ కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2: The Rule
  • #Sukumar

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

22 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

22 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

23 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

23 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

2 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

3 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

4 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

23 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version