Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Akira, Adivi Sesh: పవన్ ఫ్యాన్స్ కు ఝలక్ ఇచ్చిన హీరో అడివి శేష్..!

Akira, Adivi Sesh: పవన్ ఫ్యాన్స్ కు ఝలక్ ఇచ్చిన హీరో అడివి శేష్..!

  • June 3, 2022 / 05:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akira, Adivi Sesh: పవన్ ఫ్యాన్స్ కు ఝలక్ ఇచ్చిన హీరో అడివి శేష్..!

పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ కు 18 ఏళ్ల వయసు వచ్చింది. కాబట్టి అతన్ని హీరోగా లాంచ్ చేయాలని అభిమానులు పవన్ కళ్యాణ్ ను కోరుతూనే ఉన్నారు. అఖీరా భారీ హైట్ ఉంటాడు. అతనికి హీరో లుక్ ఉంటుంది. జిమ్ లో అతను వర్కౌట్స్ చేస్తున్న ఫోటోలను,వీడియోలను కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. చిరు కూడా అకీరాని హీరోని చేయాలని భావిస్తున్నారు. కాకపోతే అతని తల్లి రేణు దేశాయ్ కు అది ఇష్టం లేనట్టు ఉంది.

ఇక పవన్ కళ్యాణ్ అయితే అఖీరా పై ఒత్తిడి చేయకుండా తనకు నచ్చింది చేయమని చెబుతున్నారు. ఈ క్రమంలో అకీరా హీరోగా ఎంట్రీ ఇస్తారా? లేదా అనే విషయం పై అతనికి అత్యంత సన్నిహితుడైన అడివి శేష్ స్పందించాడు. భవిష్యత్తులో మీ స్నేహితుడు అకీరాతో మల్టీస్టారర్ సినిమా చేసే అవకాశం ఉందా అనే ప్రశ్న అడివి శేష్ కు ఎదురైంది. దీనికి అడివి శేష్ స్పందిస్తూ… ‘నాకు పవన్ కళ్యాణ్‌గారంటే ఓ గౌర‌వం ఉంది. ఆయ‌న హీరోగా చేసిన ‘తొలి ప్రేమ’ చిత్రం నాకెంతో ఇష్టం. అకీరా నంద‌న్‌తో మ‌ల్టీస్టార‌ర్ సినిమా చేసే ఆలోచ‌న లేదు.

త‌ను నాకు చాలా మంచి ఫ్రెండ్. ప్ర‌తీ వారం మేము క‌లుస్తుంటాం.కానీ త‌న‌కు ఇప్పుడు సినిమాల‌పై అంత ఆస‌క్తి లేదు. మ్యూజిక్ నేర్చుకుంటున్నాడు. వాయిద్య పరికరాల‌తో సంగీతం చేస్తుంటాడు. ఒక్కోసారి త‌ను సొంతంగా కంపోజ్ చేసిన ట్యూన్స్ కూడా నాకు పంపుతుంటాడు. వాటిని వింటూ నేను నిద్ర‌పోతాను’’ అంటూ చెప్పుకొచ్చాడు. అడివి శేష్ కామెంట్స్ ఓ విధంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు నిరాశ కలిగించే విధంగా ఉన్నాయని చెప్పాలి.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!/a>
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adivi Sesh
  • #Akira

Also Read

Rana Naidu Season 2 Review: రానా నాయుడు: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

The Raja Saab: కావాలనే లీక్ చేశారా? అలర్ట్ అయిన రాజాసాబ్ టీం

Sukumar: సుకుమార్- తబిత దంపతుల 16వ పెళ్లి రోజు వేడుకల ఫోటోలు వైరల్

Dil Raju, Allu Aravind: స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ విషయంలో కూడా ఓపెన్ అయితే బాగుంటుంది కదా..!

related news

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dacoit Fire Glimpse Review: శేష్ మార్క్ మిస్ అవ్వలేదు..!

trending news

Rana Naidu Season 2 Review: రానా నాయుడు: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Rana Naidu Season 2 Review: రానా నాయుడు: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

2 hours ago
రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

3 hours ago
Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

4 hours ago
The Raja Saab: కావాలనే లీక్ చేశారా? అలర్ట్ అయిన రాజాసాబ్ టీం

The Raja Saab: కావాలనే లీక్ చేశారా? అలర్ట్ అయిన రాజాసాబ్ టీం

4 hours ago
Sukumar: సుకుమార్- తబిత దంపతుల 16వ పెళ్లి రోజు వేడుకల ఫోటోలు వైరల్

Sukumar: సుకుమార్- తబిత దంపతుల 16వ పెళ్లి రోజు వేడుకల ఫోటోలు వైరల్

7 hours ago

latest news

మాజీ భర్త మృతి.. ఇప్పుడు 40 వేల కోట్లు పాయే..!

1 hour ago
Allu Arjun: మలయాళ దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా..  వెనుక ఇంత ఉందా?

Allu Arjun: మలయాళ దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా.. వెనుక ఇంత ఉందా?

2 hours ago
స్టార్ డైరెక్టర్ స్మోకింగ్ హ్యాబిట్ గురించి.. అతని భార్య సెన్సేషనల్ కామెంట్స్

స్టార్ డైరెక్టర్ స్మోకింగ్ హ్యాబిట్ గురించి.. అతని భార్య సెన్సేషనల్ కామెంట్స్

3 hours ago
Allu Arjun: మొన్న పాట.. ఇప్పుడు ఏకంగా సినిమా.. అల్లు అర్జున్‌ మలయాళం ప్రేమ!

Gaddar Awards: అవార్డుల వేడుకకు రంగం సిద్ధం.. అన్ని సినిమాలకు పురస్కారాలు..  మరి వస్తారా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version