‘దసరా’ (Dasara) ‘దేవర’ (Devara) ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) అందరికీ సుపరిచితమే. రీసెంట్ గా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly) సినిమాతో కూడా అలరించాడు. తక్కువ టైంలోనే పాన్ ఇండియా నటుడిగా గుర్తింపు పొందిన ఇతను… వివాదంలో చిక్కుకుని.. అరెస్ట్ అయ్యాడు. ఇక తాజాగా షైన్ టామ్ చాకో అరెస్ట్ అయినట్లు తెలుస్తుంది. కేరళ పోలీసులు ఇతన్ని […]