Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » 20 ఏళ్ళ తరువాత జయం రీమేక్ కూడా..

20 ఏళ్ళ తరువాత జయం రీమేక్ కూడా..

  • May 1, 2021 / 09:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

20 ఏళ్ళ తరువాత జయం రీమేక్ కూడా..

కన్నడ ఇండస్ట్రీని నేషనల్ లెవెల్ మార్కెట్ కు తీసుకెళ్లిన ఏకైక హీరో యష్. KGF చాప్టర్ 1 ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అసలు ఆ సినిమా ఆ రేంజ్ లో హిట్టవుతుందని ఎవరు ఊహించలేదు. దర్శకుడు ప్రశాంత్ నీల్.. యష్ ను ఒక హై వోల్టేజ్ లుక్ తో ప్రజెంట్ చేయడం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. హీరో యష్ ఒక బస్ డ్రైవర్ కొడుకు అని అందరికి తెలిసిన విషయమే.

ఇక అలాంటి యష్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన మొదటి దర్శకుడు శశాంక్. అవకాశాల కోసం ఎంతో కష్టపడుతున్న సమయంలో యష్ ఫిట్నెస్ లుక్, అలాగే అతని ఇంట్రెస్ట్ చూసి ఒక సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు అదే తరహాలో శశాంక్ ఒక కుర్రాడిని సెలెక్ట్ చెసుకున్నట్లు తెలుస్తోంది. ప్రవీణ్ అనే కొత్త కుర్రాడిని ఎడాది పాటు సాన పెట్టి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని సెట్ చేసుకున్నట్లు సమాచారం.

ప్రస్తుతం కన్నడ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఆ సినిమా తెలుగులో కూడా రానుందట. ఇక శశాంక్ సినిమా అనంతరం ఆ కుర్రాడు జయం రీమేక్ లో కూడా నటించడానికి రెడీగా ఉన్నట్లు టాక్. తేజ దర్శకత్వంలో 2001లో వచ్చిన ఆ సినిమా ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక 20 ఏళ్ళ తరువాత కన్నడలో జయం రీమేక్ కానున్నట్లు సమాచారం. మరి ప్రవీణ్ ఈ కొత్త హీరో కన్నడ ఇండస్ట్రీలో ఎంతవరకు క్లిక్కవుతాడో చూడాలి.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Shashank
  • #Praveen
  • #Shashank

Also Read

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

3 hours ago
Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

4 hours ago
Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago

latest news

Anirudh: అనిరుథ్‌ నోట పెళ్లి మాట.. ఇన్‌డైరెక్ట్‌గా ఆమెతో పెళ్లి హింట్‌ ఇచ్చాడా?

6 hours ago
Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

7 hours ago
Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

18 hours ago
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version