Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Deepfake: రెచ్చిపోతున్న మార్ఫర్లు… ఆ స్టార్‌ హీరోయిన్‌ ఫొటో… రచ్చ ఆగేలా లేదు!

Deepfake: రెచ్చిపోతున్న మార్ఫర్లు… ఆ స్టార్‌ హీరోయిన్‌ ఫొటో… రచ్చ ఆగేలా లేదు!

  • November 8, 2023 / 11:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Deepfake: రెచ్చిపోతున్న మార్ఫర్లు… ఆ స్టార్‌ హీరోయిన్‌ ఫొటో… రచ్చ ఆగేలా లేదు!

సగటు ప్రజలకు వచ్చే సమస్య… సెలబ్రిటీలకు వస్తే అది పెద్ద సమస్య అవుతుంది అంటారు. దీనికి తాజా ఉదాహరణ రష్మిక మందన డీప్‌ఫేక్‌ ఫొటో. గత కొన్నేళ్లుగా డీప్‌ఫేక్‌ టెక్నాలజీతో ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఒకప్పుడు ఫొటో మార్ఫింగ్‌, వీడియో మార్ఫింగ్ చేసేవారు. అయితే ఆ సమయంలో చేసినవాళ్లు దొరికిపోయేవారు. అయితే ఇప్పుడు డీప్‌ ఫేక్‌ టెక్నాలజీ వచ్చాక గుర్తుపట్టడం అంత ఈజీగా లేదు. అలా ఇటీవల నెటిజన్లు, ఫ్యాన్స్‌ రష్మిక మందన వీడియో చూసి నిజం అనుకున్నారు.

ఇప్పుడు ఇదే కోవలో కట్రినా కైఫ్‌ (Katrina Kaif)  ఫొటో ఒకటి వచ్చింది. రష్మిక డీప్‌ఫేక్‌ వీడియోపై ఓవైపు సెలబ్రిటీలు, సగటు జనాలతోపాటు ప్రముఖులు, రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ తరహా వీడియోల అడ్డుకునేందుకు కేంద్రం కూడా నడుం బిగించింది. ఇలాంటి వీడియోల వ్యాప్తిని అడ్డుకోవాల్సిన బాధ్యత సోషల్‌ మీడియాకు కూడా ఉందని కేంద్రం గుర్తు చేసింది. ఈ మేరకు అడ్వైజరీని కూడా జారీ చేసింది. ఈలోపు కట్రినా కైఫ్‌ మార్ఫింగ్‌ ఫొటో బయటికొచ్చింది.

‘టైగర్‌ 3’ సినిమాలో కట్రినా టవల్‌తో ఓ యాక్షన్‌ సీన్‌లో నటించింది. దానికి సంబంధించిన ఫొటోను ఇటీవల విడుదల చేశారు. ఇప్పుడు ఆ ఫొటోనే డీప్‌ఫేక్‌ ద్వారా ఆశ్లీలంగా చిత్రీకరించారు. దీంతో మరోసారి డీప్‌ ఫేక్‌ టెక్నాలజీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పరిస్థితి చూస్తుంటే ఇలాంటి వాటిని అరికట్టడానికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వర్క్‌ చేయాల్సి ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

నిజానికి డీప్‌ ఫేక్‌ టెక్నాలజీ వచ్చిన తొలి రోజుల్లోనే దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ సాంకేతిక రెండువైపులా వాడి ఉన్న కత్తి లాంటిదని… జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అయితే దీని వల్ల వచ్చే మంచి కంటే… చెడే ఎక్కువగా ఉందని కామెంట్స్‌ చేస్తున్నారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepfake
  • #Katrina Kaif
  • #Rashmika

Also Read

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

related news

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

trending news

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

56 mins ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

2 hours ago
OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

8 hours ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

2 days ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version